Janhvi Kapoor : యూనివర్సల్ స్టార్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. డిఫరెంట్ స్టోరిస్ సెలక్ట్ చేసుకుంటూ, మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకునేందుకుగాను ప్రయత్నిస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాన్వి.. వృత్తిపరమైన విషయాలతోపాటు తన వ్యక్తిగత విషయాలపై అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే జాన్వికపూర్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అదరాలను చూపుతూ హొయలు పోతున్న ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోకు ‘కళ్లు మూసుకుంటే చాలు.. ప్రేమలు పడతారు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘వావ్, ఆసమ్ లుక్, బ్యూటి విత్ బ్రెయిన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫొటోలో జాన్వికపూర్ స్లీవ్ లెస్ లైట్ రెడ్ బ్లౌజ్ ధరించి, తగు ఆభరణాలు ధరించి పెదవులు చూపుతూ కళ్లు మూసుకుని ఉంది. ఈ ఫొటోను చూస్తుంటే మీకు అతిలోక సుందరి శ్రీదేవి గుర్తుకొస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జాన్వి కపూర్ ప్రేక్షకులకు చివరగా ‘రూహి’ చిత్రంలో కనిపించింది. ఇందులో జాన్వి నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాన్వి ప్రస్తుతం ‘మిలి, గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇకపోతే చాలా కాలం నుంచి జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలొస్తున్నాయి. కానీ, ఈ విషయమై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావడం లేదు.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.