kriti sanon is serious about netizen comments
Kriti Sanon : కృతిసనన్.. ఈ అమ్మడు టాలీవుడ్ లో చేసింది రెండు మూవీసే అయినా చాలా మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీలో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా యాక్ట్ చేసిన దోచెయ్ మూవీలోనూ హీరోయిన్ పాత్రలో మెప్పించింది. ఈ మూవీ సైతం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడిని టాలీవుడ్‌లో పెద్దగా పట్టించుకోకపోవడంతో తిరిగి బాలీవుడ్ బాట పట్టింది.
సోషల్ మీడియాలో పోకిరీల చేష్టలు మరింత శృతి మించుతున్నాయి. సెలబ్రెటీలకు సైతం ఈ ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి టైంలో సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్‌తో లైవ్ చేడమనే ఆపేశారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ అనుభవాన్ని హీరోయిన్ కృతిసనన్ తాజాగా ఓ మీడియాతో షేర్ చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో నేను మూవీస్ చేసే టైంలో నా గ్లామర్‌పై కొందరు ఇబ్బందికరంగా మాట్లాడారు. వారి మాటలు నన్ను ఎంతో బాధకు గురిచేశాయి. అందరి కళ్లు నా పేదవులపైనే ఉన్నాయి. నా పెదవులు కొద్దిగా లావుగా ఉంటాయని
kriti sanon is serious about netizen comments
, వాటి సైజు తగ్గించుకోవాలని, సర్జరీ చేసుకోవాలని చాలా మంది అడ్వైజ్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇలా మార్చుకునేందుకు తానేమీ ప్లాస్టిక్ బొమ్మను కానని, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటానని నిర్మొహమాటంగా చెప్పేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బొమ్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను, వ్యక్తిగత విషయాలు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు వారితో ఇంటరాక్ట్ అవుతుంది. మిమి మూవీలో ఆమె యాక్ట్ చేసిన క్యారెక్టర్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.