chopra
Mannara chopra : మనం ఇప్పుడు మాట్లాడుకునే హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న అమ్మాయే. చాలా సినిమాల్లో కూడా నటించింది. కానీ ఏవీ పెద్దగా తనకు పేరు తెచ్చి పెట్టలేదు. ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సీఫీసు వద్ద బోల్తా కొట్టినా ఆఫర్లు మాత్రం ఈ సుందరిని వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె పుట్టింది పెరిగింది మహారాష్ట్రలో అయినా, బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు ఏలిన స్టార్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రాకు స్వయానా కజిన్ సిస్టర్.. ఆమె పేరే ‘మన్నరా చోప్రా..’
chopra
Mannara chopra : ప్రియాంక చెల్లి అని తెలిసినా ఆఫర్లు రాలే..
మన్నరా.. ప్రియాంక చోప్రాకు చెల్లెలు అయినా ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు ఎక్కువగా రాలేదు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకుంది. కానీ, ఆమె నటించిన చిత్రాలు తగిన గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటివరకు తెలుగులో మన్నరా.. రోగ్, తిక్క, జక్కన్న, ప్రేమ, సీత వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈమె నటించిన చాలా చిత్రాల్లో తన అంద చందాలను ఆరోబోసింది. హాట్ హాట్‌గా కనిపించి కుర్రకారుకు దగ్గరయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి అంతగా వర్కౌట్ కాలేదు. అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో మన్నరాకు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి.
అయితే, మన్నరా లేటెస్ట్ ఫోట్ షూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ‘వైట్ కలర్ షర్ట్ వేసుకుని కింద ఓపెన్ లెగ్స్‌తో స్టూల్ పై కూర్చుని స్టిల్స్ ఇచ్చింది మన్నరా.. పింక్ హై హీల్స్, షర్ట్ లోపల నుంచి లైట్‌గా కనిపిస్తున్న పింక్ కాంబినేషన్ బ్రా తో ఫోటోలకు ఫోజులిస్తూ.. థైస్ మొత్తం కనిపించేలా మన్నరా హాట్ హాట్ అందాలను చూసి కుర్రకారు రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు.
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
This website uses cookies.