Muddu : మనదేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడం వలన ఎక్కడ పడితే అక్కడ కొందరు ముద్దులు పెట్టుకుంటూ దర్శనం ఇస్తున్నారు. ఇక పార్కులు, పబ్బులు, పబ్లిక్ ప్రదేశాలు అని చూడకుండా కొందరు ప్రేమ పేరుతో అడ్డమైన పనులు చేస్తున్నారు.ప్రేమికులు చేస్తున్న ఇలాంటి చెండాలమైన పనుల వలన పెళ్లి అయిన వారు, పెద్దవాళ్లు పార్కులకు వెళ్లాలంటే జంకుతున్నారు. అయితే, కామంతో ముద్దులు పెట్టుకోవడం వేరు. నిజంగా ఒకరిని ఇష్టపడుతున్నట్టు తెలిపే ముద్దు వేరంట..
కొందరు ప్రేమ పేరుతో చాలా లిమిట్స్ క్రాస్ చేస్తుంటారు. మరికొందరు తమ లవ్ మ్యాటర్‌లో చాలా సీరియస్‌గా ఉంటారు. ప్రేమించిన అమ్మాయితో చేతిలో చేయి వేసి మాట్లాడేందుకు కూడాకొందరు భయపడుతుంటారు. ఇక అటువంటి వారు అమ్మాయికి నేరుగా ముద్దు పెట్టడం అనేది అసాధ్యం. కారణం ఇలా వారితే ప్రవర్తిస్తే ఎక్కడ దూరం అవుతారేమో అని భయం.అందుకే మన మీద అమ్మాయికి ఇష్టం కలిగేలా చేసుకుని ఆమెతో ముద్దు పెట్టించుకోవడం ఎలా అని కొందరు అనుకుంటుంటారు. దాని కోసం అబ్బాయిలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందట.. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా అమ్మాయిలకు అబ్బాయిలు చూడగానే నచ్చాలంటే ముందు వారికి లుకింగ్ బాగుండాలి.గ్రూమింగ్, నైస్ లుకింగ్, కలర్ ఫుల్ డ్రెస్ ధరించడం, పబ్లిక్ ప్రదేశాల కంటే మంచి రొమాంటిక్ ప్రదేశాలకు తీసుకెళ్లడం, దగ్గరగా ఉండి మాట్లాడటం, చేతిలో చేయి పెట్టి దానిని ఎప్పటికీ వీడనని ప్రామిస్ చేయడం, తనకు నమ్మకం కలిగేలా ప్రవర్తించడం, ముందు నమ్మకం కలిగేలా చేసుకోవడం, ఎప్పుడు వారికి అందుబాటులో ఉండటం, ప్రతి కాల్‌కు రెస్పాన్స్ ఇవ్వడం, అబద్దాలకు దూరంగా ఉండటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, కెరీర్ మీద దృష్టి సారించడం, పెళ్లి గురించి ప్లాన్ చేయడం ఇవన్నీ అమ్మాయిలకు అబ్బాయిల మీద నమ్మకాన్ని కలిగిస్తాయి. ఇలా చేస్తే వారే ముందు కిస్ చేసి మరీ ప్రపోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.