Home » Entertainment » Nora Fatehi Latest Photos In Viral Video
Entertainment

Nora Fathehi : ట్రాన్స్ ప‌రెన్సీ డ్రెస్ లో మ‌తిపోగొడుతున్న‌ నోరా ఫ‌తేహి.. అందాల‌తో రెచ్చిపోతున్న బాహుబ‌లి బామ‌..

Authored By
mallesh
The Telugu News | Published on: April 18, 2022, 4:30 pm
Advertisement

Nora Fathehi : బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐటం సాంగ్స్‌లో తన స్టెప్పులతో కుర్రకారును అల్లాడిస్తుందీ ఈ భామ. సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ కెన‌డా బ్యూటీ. బాలీవుడ్ గ్లామరస్ క్వీన్, టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటతో తెలుగు ప్రేక్ష‌క‌ల‌ను ఆక‌ట్టుకుంది. కాగా స్పెషల్ సాంగ్స్ కు నోరా ఫతేహీ ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు ఎక్స్‌పోజింగ్ కలిపి అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటుంది.

Advertisement

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఫోటోలతో మైమరపిస్తుంటుంది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నోరా ఫ‌తేహి అప్పుడప్పుడు గ్లామ‌ర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. నోరా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే ఆక‌ట్టుకుంది. ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది.కాగా నోరా ఆన్ స్క్రీన్ పై ఎలా రెచ్చిపోతుందో… ఆఫ్ స్క్రీన్ పై కూడా ఈ భామ అలానే వుంటుంది.

nora fatehi latest photos in viral Video

Advertisement

ఫ‌తేహీ హిందిలో రోర్ చిత్రంతో కెరీర్ మొదలు పెట్టింది. బీ టౌన్ లో దిల్ బ‌ర్‌, సాకీ సాకీ లాంటి ఐట‌మ్స్ సాంగ్స్ లో న‌టించి పేరు తెచ్చుకుంది నోరా. ఆ త‌ర్వాత నటన పై ఫోక‌స్ పెట్టింది. భుజ్ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించింది. సత్యమేవ జయతే 2 చిత్రంలో కుసు కుసు పాట లో బాలీవుడ్ బ్యూటీ బెల్లి డ్యాన్స్ చేసి పిచ్చెక్కించింది.ప్రస్తుతం తనకి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. బ్లాక్ క‌ల‌ర్ ట్రాన్స్ ప‌రెన్సీ డ్రెస్ లో నోరా అందం చూసి ప్రేక్షకులు నోరేళ్ల బెడుతున్నారు. త‌న సెక్సీ ఫిగ‌ర్ తో కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి