
pooja hegde hurts by bollywood hero
Pooja Hegde : పూజా హెగ్దే.. అందాలకు ఈ పేరు కేరాఫ్ అని చెప్పొచ్చు. నాగచైతన్యతో హీరోగా యాక్ట్ చేసిన ఒక లైలా కోసం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బుట్టబొమ్మ. ఆ తర్వాత ముకుంద మూవీలోనే చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. కానీ ఆమె అందాలపై ఎవరూ అంత ఫోకస్ పెట్టలేదు. తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే (దువ్వాడ జగన్నాథం) మూవీలో బికినీ వేసి తన అందాలను ఆరబోసింది. దీంతో యూత్ ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వైపు మళ్లారు. తర్వాత రంగస్థలం మూవీలో జిగేల్ రాణి అనే ఐటం పాటతో కుర్రకారు గుండెల్లో గంటలు మొగించింది.
ఇక అప్పటి నుంచి ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతరం వరుస మూవీస్ తో బిజీ అయిపోయింది. మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంటపురంలో.. వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో యాక్ట్ చేసింది.తాజా సమాచారం ప్రకారం ఈ బుట్టబొమ్మ అక్కినేని నాగచైతన్యతో మరో సారి యాక్ట్ చేయనుంది. సమంతతో విడిపోయిన తర్వాత మూవీస్ విషయంలో నాగచైతన్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.త్వరలోనే ఓ రొమాంటింగ్ సస్పెన్స్ మూవీలో వీరిద్దరూ కనిపించనున్నట్టు టాక్.
Pooja Hegde doing another movie with nagachaitanya
ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కధకు నాగచైతన్య ఫిదా అయ్యాడట. మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని తెలిసింది. స్టోరీ మొత్తం ఆ క్యారెక్టర్ పైనే ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇందులో పూజాను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మూవీ మేకర్స్. నిజానికి ఈ స్టోరీ ఈ అమ్మడు రేంజ్‌కి సరిపోయేది కాదని, కానీ కేవలం నాగచైతన్య కోసం ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.