Pooja Hegde eating ice cream on beach
Pooja Hegde : పూజా హెగ్డే అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా గ్లామర్ డోస్ తో కుర్రాళ్ల మతి పోగొడతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బ్యూటీ కూడా పూజానే. కాగా పూజా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ అందాలతో చెమటలు పట్టిస్తోంది. వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నపూజా బిజీబిజీగా ఉంటోంది. కాస్త టైమ్ దొరికినా వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సక్సెస్ లను ఎంజాయ్ చేస్తున్న పూజా వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా ఆచార్య, బీస్ట్ సినిమాలతో మెప్పించింది. ఇక పూజా ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫిట్ నెస్ తోనే దర్శక నిర్మాతలు డేట్స్ కోసం క్యూలో నిల్చుంటున్నారు. కాగా పూజా ఫిట్ నెస్ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ముంబైలో పుట్టి పెరిగిన పూజా మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. దీంతో మోడలింగ్ చేసే అవకాశాలు కూడా రాగా సినిమాల వైపు ఆసక్తితో తొలిసారిగా ముగామూడీ తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య ఒక లైలా కోసంలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ డీజే సినిమాలో గ్లామర్ డోస్ తో వరుస అవకాశాలు తన్నుకొచ్చాయి.
Pooja Hegde eating ice cream on beach
త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అరవింద సమేత, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలో నటించింది. కాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పూజా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుని కట్టిపడేస్తోంది. ప్రస్తుతం బీచ్ లో బ్లూ గౌనులో ఓ క్యాప్ పెట్టుకుని ఐస్ క్రీం తింటో హాట్ ఫొటోలకు ఫోజిలిచ్చింది. ఎద అందాలతో కనువిందు చేస్తూ చెమటలు పట్టిస్తోంది. దీంతో ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం కొన్ని గంటల్లోనే పదకొండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.