Pooja Hegde : ఫిట్ నెస్ విషయంలో పూజా పాప మతిపోగొడుతోంది. నడుము ఎద అందాల షోతో చెమటలు పట్టిస్తోంది. తన ఫిట్ నెస్, అందం అభినంయంతో ఆఫర్లు కొల్లగొడుతోంది. టాలీవుడ్ లో ఒక లైలా కోసం మూవీతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో అవకాశాలు రాకపోయినా అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్.. డీజే మూవీతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంది.అయితే పూజాకు ఒకప్పుడు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది కాదట. పూజా హెగ్డే పుట్టింది.. పెరిగింది.. అంతా ముంబైలోనే.
పూజా తల్లిదండ్రులు మంజునాథ్ మరియు లతా హెగ్డేలు కర్ణాటకలోని మంగుళూరుకు చెందినవారు. పూజా తండ్రి మంజునాథ్ క్రిమినల్ లాయర్. కాకపోతే అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో పనిచేసేవారట. ఇక పూజా అమ్మ లత ఎంబీఏ చదువుకున్నారు. పూజా అన్నయ్య రిషభ్ ఓ డాక్టర్. అయితే పూజా పాప మొదట్లో ఎక్కువగా యాడ్స్ లో నటించి పాపులర్ అయింది. అయితే తెలుగులో ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన మొహోంజదారో చిత్రంలో పూజకు ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా నిరాశపర్చింది.ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
pooja hegde in gym video viral
రెమ్యునరేషన్ విషయంలో పూజా పాప అందరికంటే టాప్‌లో ఉంది. ఒక్కో సినిమాకు 3 కోట్లు తీసుకుంటుందని సమాచారం. తెలుగులో డీజే, మహర్షి, అలావైకుంఠపురములో.., అరవింద సమేత సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టీవ్ గా ఉండే పూజా పాప తన హాట్ ఫొటల పోస్ట్ తో మెస్మరైజ్ చేస్తుంటది.ప్రస్తుతం పూజాకి సంబంధించిన జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. నడుము, ఎద అందాలతో ఫిట్ నెస్ లో తనకు తానే పోటీ అన్నట్లు చేస్తోంది. రెడ్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో కుర్రాళ్ల మతి పోగొడతోంది. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి….
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.