Rashmika Mandanna of daring decision
Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం అన్నిఇండస్ట్రీల్లో బ్రేకుల్లేని బండిలాగా దూసుకుపోతోంది. ఈ అమ్మడి స్పీడును అడ్డుకోవడం ఎవరి వల్ల కావడం లేదంట.. ఎందుకంటే ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే అని అంటున్నారు. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న సామేతకు ఆమె సరిగా తూగుతుంది.తమిళ, కన్నడ, తెలుగు.. తాజాగా బాలీవుడ్‌లో జెండా పాతేందుకు ఈ కన్నడ బ్యూటీ రంగం సిద్ధం చేసుకుంటుందట..
కన్నడ ఇండస్ట్రీ నుంచి రష్మిక.. తెలుగులో చలో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమా విజయం ఆమెకు వరుసగా అవకాశాలను తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌తో గీతగోవిందం, డియర్ కామ్రేడ్, హీరో నితిన్‌తో భీష్మ.. అల్లుఅర్జున్ తో పుష్ప పార్ట్-1 సినిమాలు చేసింది.తాజాగా సీతారామం మూవీలో నటించి మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం పుష్ప పార్ట్-2 సినిమాలో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పలు మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా చేస్తున్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తోంది.
Rashmika Mandanna of daring decision
త్వరలోనే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులుపోగొడుతుంది. మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక.. ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధపడుతోంది. అయితే,త్వరలో బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు తాజాగా డేరింగ్ డెసిషన్ ఒకటి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు క్యూట్ లుక్స్, సెమీ బోల్డ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే బికినీ లో కనిపించడానికి కూడా సై అన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసి తన అభిమానులు ఎంతో క్యూరియాసిటీగా ఉన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.