Sakshi Agarwal..బ్యాక్ అందాల‌తో అద‌ర‌హో అనిపిస్తున్న సాక్షి అగర్వాల్

Advertisement
Advertisement

Sakshi Agarwal.. హీరోయిన్స్ షూటింగ్ లేని సమయాల్లో తమకు నచ్చినట్టు ఉంటారు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు ఫ్యామిలీతో గడుపుతుంటారు. ఇంకొందరు ఔటింగ్ వెళ్తుంటారు. ఇలా తమ అభిరుచిని బట్టి ఫ్రీ డేస్‌ను ప్లాన్ చేసుకుంటుంటారు. మరికొందరైతో సోషల్ మీడియాలో రీసెంట్ ఫోటో‌షూట్స్ సంబంధించి పిక్స్‌ను షేర్ చేస్తుంటారు. ఇవన్నీ తమ వృత్తిలో భాగంగానే చేస్తుంటారట.. కారణం ఈరోజుల్లో ఎంత బోల్డ్‌గా ఫోటో షూట్ ఉంటే అన్ని అవకాశాలు వస్తాయని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Advertisement

sakshi agarwal viral pics

అందుకే స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ కొందరు బికినీ, ఆఫ్ స్లీవ్స్, బొడ్డు, థైస్, బటక్స్, బ్రెస్ట్ పార్ట్ కనిపించేలా హాట్ హాట్‌గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ నటి స్లీవ్ లెస్ జాకెట్, బ్యాక్ బ్రాడ్ ఓపెన్‌గా నడుము కిందకు సారీ కట్టుకుని దిగిన పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కొందరు నెటిజన్లు ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా ‘సూపర్ సెక్సీ’అని కామెంట్ కూడా చేశాడు. ఇంతకూ ఆ నటి ఎవరూ అనుకుంటున్నారా..? తమిళ్, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమకు, ఆడియెన్స్‌కు సుపరిచిత నటి ‘సాక్షి అగర్వాల్’..

Advertisement

Sakshi Agarwal.. డ‌బ్బింగ్ మూవీస్‌తో గుర్తింపు

sakshi agarwal viral pics

ఈ  బ్యూటీ ఇంతవరకు తెలుగులో నేరుగా మూవీస్ చేయలేదు. కానీ తమిళ్ డబ్బింగ్ మూవీస్ అయిన ‘రాజా రాణి’, ‘విశ్వాసం’వంటి చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్, గెస్ట్ రోల్స్ పోషించినట్టు తెలుస్తోంది. తమిళ్ ‘బిగ్‌బాస్-3’లో పార్టిసిపేట్ చేసింది. ఈ బ్యూటీ సౌతిండియన్ మూవీస్‌లో చాలానే అవకాశాలు దక్కించుకుంది. ఈమె లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అద్దం ముందు నిలబడి తన వీపును చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. గ్రీన్ స్లీవ్ జాకెట్, డైజినింగ్ సారీలో ఈ హాట్ భామ దిగిన పిక్స్ కుర్రకారు మతిపోగొడుతున్నాయి.

Advertisement

Recent Posts

Stock Market : ఉరుకులు పెడుతున్న స్టాక్.. ఆ కంపెనీ మీ పోర్ట్ ఫోలియోలో ఉంటే అదృష్ట‌మే..!

Stock Market : ఇటీవ‌ల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే…

41 mins ago

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా అమలకు తెలంగాణ స‌ర్కార్‌ నిర్ణయం

Rythu Bharosa : తెలంగా రైతుల‌కు ప్ర‌భుత్వ తీపి కబురు. రైతు భ‌రోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…

2 hours ago

Telangana Caste Census : కుల సర్వే : తెలంగాణకు చారిత్రక అడుగు..

Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress  నేతృత్వంలోని ప్రభుత్వం…

3 hours ago

E Cycle : ఈ ఎల‌క్ట్రిక‌ల్ సైకిల్‌ని ఒక్క‌సారి రీచార్జ్ చేస్తే 105 కి.మీ పోవ‌చ్చు.. ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఏంటంటే..!

E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌పైన…

4 hours ago

AP Govt : ఏపీ శాసనసభ సెక్రట‌రి విజ‌యరాజు సస్పెండ్‌

AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…

5 hours ago

Curd : పెరుగుతో కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…??

Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…

6 hours ago

Gangavva : ఊహించ‌ని ఎలిమినేష‌న్.. గంగ‌వ్వ‌తో పాటు మ‌రొక‌రు కూడానా..!

Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప‌దో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్ర‌తి…

7 hours ago

Dry Lips : ఈ సీజన్ లో మీ పెదాలు మళ్లీ మెత్తగా, మృదువుగా మారాలంటే… ఈ టిప్స్ పాటించండి…??

Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…

8 hours ago

This website uses cookies.