Home » Entertainment » Shraddha Das Beauty Saree Pics
Entertainment

Shraddha Das చీరక‌ట్టులో చింపేసిన శ్ర‌ద్ధాదాస్‌.. నడుము అందాల‌తో ఆగం జేస్తోంది..

Authored By
mallesh
The Telugu News | Published on: September 27, 2021, 3:40 pm
Advertisement

Shraddha Das బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాదాస్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఈమె తెలుగులో ఆర్య-2, డార్లింగ్ లాంటి పెద్ద సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ త‌ర్వాత నాగవల్లి, డిక్టేటర్, గరుడవేగ లాంటి మూవీల‌తో ఆక‌ట్టుకుంది. కాగా ఈ అమ్మ‌డు చేసిన సినిమాలు పెద్ద హిట్ కాక‌పోవ‌డంతో ఆమెకు పెద్ద‌గా పేరు రాలేదు. ఇప్ప‌టికే పెద్ద హీరోల స‌ర‌స‌న నటించినా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు ద‌క్క‌లేద‌నే చెప్పాలి. అయితే ఆమె గేర్ మార్చి గ్లామర్‌ డోస్‌ పెంచేస్తున్నా అవ‌కాశాలు మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు.

Advertisement

Shraddha Das Beauty saree Pics

Shraddha Das సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌..

అయితే ఏ సినిమాలో ఎలాంటి ఛాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ గ్లామ‌ర్ బ్యూటీ. ఇక సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే నెట్టింట ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ త‌న గ్లామరస్‌ ఫోటోలతో వేడెక్కిస్తోంది.ఆమెకు సోష‌ల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. నెటిజన్స్‌కి మాంచి కిక్ ఇచ్చేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటు ఫొటోల‌ను వ‌దులుతోంది.

Advertisement


ఇందులో భాగంగానే రీసెంట్ గా ఎక్కువ‌గా త‌న నడుము అందాలను, య‌ద సోయ‌గాల‌ను చూపిస్తూ కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తోంది.ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ న‌డుము అందాలు ఆర‌బోస్తూ ప‌సుపు రంగు చీర‌లో మెరిసిపోయింది.మెయిన్‌గా న‌డుము క‌నిపించే విధంగా యూత్‌కు అందాల విందు చేసేసింది. ఇక ఈ ఫోజుల్లో శ్ర‌ద్ధాను చూసిన వారంతా వావ్ అనాల్సిందే. ఇదేం హాటు బాబోయ్ అన‌క‌మాన‌రేమో మ‌రి. ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి