
sonal chauhan sonal chauhan latest photos viral in social media
Sonal Chauhan : బోల్డ్ బ్యూటీ సోనాల్ చౌహన్ కుర్రకారు మతులు పోగొడుతుంది. మోడల్ గా అడుగుపెట్టి తర్వాత సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తర ప్రదేశ్ బ్యూటీ ఎప్పటి కప్పుడు తన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తనను ఫాలో అయ్యేవారికి ఫుల్ మీల్స్ భోజనంలా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకే ఈ భామకు సినిమా ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా కానీ సోషల్ మీడియా క్రేజ్ తోనెట్టుకొస్తుంది. 2008లోనే సినిమాల్లోకి ఎంటరైన ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ పరిశ్రమలను చుట్టేసింది
sonal chauhan sonal chauhan latest photos viral in social media
. తెలుగులో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ అనే సినిమాలో నటిస్తుంది. బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన ‘డిక్టేటర్’ సినిమాలో మెరిసిన ఈ చిన్నది మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అవార్డును కూడా గెలుచుకుంది.ప్రస్తుతం సోనాల్ చౌహన్ ఓ బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ సేద తీరుతున్న ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఫొటో ను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 2008లో ‘రెయిన్ బో’ అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ బ్యూటీ మంచి ప్లే బ్యాక్ సింగర్ కూడా. పలు హిందీ చిత్రాల కోసం ఈ చిన్నది తన గొంతును సవరించుకుంది. కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ హాట్, హాట్ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…
Brahmamudi Today Episode Jan 30 : బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ (BrahmaMudi) రోజుకో కొత్త మలుపు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
This website uses cookies.