Home » News » Squirrel Flying In Helicopter Viral Video
News

Viral Video : సో క్యూట్.. బుల్లి హెలిక్యాప్టర్‌లో ఊడుత‌ రైడింగ్‌..!

Authored By
mallesh
The Telugu News | Updated on: November 19, 2021 7:09 pm
Advertisement

Viral Video : సోషల్ మీడియాలో క్రూర జంతువులతో పాటు చిన్న చిన్న జీవుల క్యూట్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన క్యూట్ వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో చిట్టి ఊడుత‌  బుల్లి విమానంలో హ్యాపీగా పయనిస్తోంది. ఆ వైరల్ వీడియో వివరాలు తెలుసుకుందాం. లవ్ పవర్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ కాబడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Viral Video : మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్న బుల్లి ఊడుత‌ ..

Squirrel flying in helicopter viral video

బుల్లి ఊడుత‌  లా ఎరో ప్లేన్ ఎక్కినట్లుగానే ఫీలవుతుండటం చూస్తుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతున్నదని అంటున్నారు.  సో క్యూట్ అని కామెంట్స్ చేస్తున్నారు. గాలిలో ఎగురుతున్న క్రమంలో ఊడుత‌ ఎంతో హ్యాపీగా ఫీలవుతుండటం విశేషం.సదరు వీడియోలో ఊడుత‌  ర్టూన్ చానల్‌లో వచ్చినట్లు అలా పరిగెత్తుకొచ్చి చిట్టి ఎలికాప్టర్‌లోకి దిగి పైలట్ మాదిరిగా ఆ హెలిక్యాప్టర్ నడుపుతున్నట్లుగానే బిల్డప్ ఇస్తోంది.

Advertisement

ఇక తన ప్రయాణంలో ఊడుత‌  హ్యాపీగా గాలిలో ఎగురుతూ చుట్టు పక్కల పరిసరాలను చూస్తున్నది. అలా రిమోట్ సెన్సార్ మాదిరిగా ఉన్న చిన్న బుల్లి హెలికాప్టర్‌లో ఊడుత‌  హ్యాపీగా ఓ రౌండ్ చుట్టేసి వచ్చేసింది. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఊడుత‌  ఎంత ఆనందంగా ఎగురుతుందోనని అనిపిస్తుంటుంది. ఇకపోతే సదరు వీడియో ఎవరు తయారు చేశారు అనేది తెలియరాలేదు. ఊడుత‌ ఇలా ఇంకో బుల్లివాహనం అయిన హెలిక్యాప్టర్‌లో ఎగురుతుండటం గమనార్హం.

https://twitter.com/LovePower_page/status/1461017936554958853?ref_src=twsrc%5Etfw

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి