
Viral Video 13 people on one bike
journey..కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం అబ్బురపరుస్తాయి. ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇవి ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి చక్కర్లు కొడుతాయి. అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగింది. 13 మంది పిల్లలను ఓ వ్యక్తి తన బైకుపై 13 మంది పిల్లలను ఎక్కించుకున్నాడు. అంతేగాక రోడ్డుపైకి వచ్చారు. ఆ వ్యక్తి 13 మంది పిల్లలను కనడమే ఘోరం. దానికి వాళ్లందరిని బైక్‌పై ఎక్కించుకొని ప్రయాణం చేశాడు.
Viral Video 13 people on one bike
ఇందులో ట్విస్టు ఏమిటంటే 2 ఏండ్ల వయసు గల చిన్నారి కూడా ఉంది. ఆ మంది పదేళ్ల వయసు వారే కావడం గమనార్హం. బైక్ సీట్లపై, చక్రాలపై, ఇంకా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ చిన్నారులను కూర్చోబెట్టాడు. ముందు చక్రంపై ఇద్దరు, బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఐదుగురు పిల్లలు, ఇంకా ఓ పిల్లాడు అయితే అతని భుజంపై కూర్చున్నాడు. కొంతమంది పిల్లల అయితే వేలాడుతన్నట్లు కనిపిస్తున్నారు. వారందరినీ బైక్‌పై కూర్చోబెట్టుకొని సంతోషంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పిల్లలు సైతం పాటలు పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Viral Video 13 people on one bike
సర్కస్‌లో మాదరిగా స్టంట్స్ చేస్తున్నట్టుగా ఉంది వారి ప్రయాణం. అయితే ఎవరికీ ఏమి కాకపోతే ఏమి కాదు, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే ఎవరూ దీనికి బాధ్యులు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ వీడియోకు మాత్రం లైక్స్, కామెంట్స్ తెగ పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఆ వ్యక్తిపై తిడుతూనే కామెంట్లు పెడుతున్నారు. పిల్లలతో అలాంటి రిస్కులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.