Home » Entertainment » Viral Video In Chimpanzee Pranks With Girls
Entertainment

Viral Video : ఇవేం ఆట‌లు బాబూ… అమ్మాయిల‌తో చింపాంజీ చిలిపి చేష్ట‌లు

Authored By
mallesh
The Telugu News | Published on: April 5, 2022, 7:00 pm
Advertisement

Viral Video : చింపాంజీలను మ‌నం పార్క్ ల‌లో అక్క‌డ‌క్క‌డ చూసే ఉంటాం.. వాటిని గ‌మ‌నిస్తే అవి ప్రవర్తించే తీరు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. అవి ప్రవర్తించే తీరు, చేష్టలు మనుషులకు ఇంచుమించు దగ్గరిగా ఉంటాయని అంటుంటారు. అందుకు కారణం అవి కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడమే. చాలా వీడియోల్లో మ‌నం చూసే ఉంటాం మ‌నుషుల‌తో ఆడుకోవ‌డం.. ఓ వీడియోలో చింపాంజీ బ‌ట్ట‌లు ఉత‌క‌డం కూడా చూసే ఉంటాం.. ఇలా చిత్ర విచిత్ర చేష్ట‌ల‌తో ఆశ్చ‌ర్య ప‌రుస్తుంటాయి.

Advertisement

ఇంకా చెప్పాలంటే చింపాంజీల ఇష్టాయిష్టాలు కూడా మనుషుల అభిరుచికి దగ్గరిగానే ఉంటాయట. సాధారణంగా జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు చాలా మందే ఉన్నారు. వారంతా పర్యావరణం, జంతువులు, పక్షుల బాగోగుల కోసం వారి జీవితంలో అధిక భాగం వెచ్చిస్తుంటారు. వాటికి దగ్గరగా ఉంటూ కొత్త అనుభూతిని పొందుతారు. ప్రకృతి అందాల వీక్షణలో కొందరు, జంతువులు తమపై చూపే ప్రేమలో మునిగిపోయి తమను తాము మర్చిపోతారు. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

Viral Video in Chimpanzee pranks with girls

Advertisement

అయితే ఇక్క‌డ ఓ వీడియోలో చింపాంజీ లేడీస్ ని హ‌గ్ చేసుకుంటోంది. అంతేకాదు ఓ అమ్మ‌యిని హ‌గ్ చేసుకుని చేతిపై బుగ్గ‌పై కిస్ చేస్తోంది. అక్క‌డ‌క్క‌డ నిమురుతోంది. మ‌రో అమ్మాయిని వెన‌కాల‌నుంచి హ‌గ్ చేసుకుని ఎద భాగాల‌ను ప్రెస్ చేస్తోంది. చింపాంజీ చూపించే ప్రేమ‌కు వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ పెడుతూ న‌వ్విస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి మ‌రి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి