
BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో ‘కనెక్షన్ రౌండ్’ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్స్ అందరూ తమ మధ్య ఉన్న బాండింగ్ ని డాన్స్ ద్వారా ఎలా చూపిస్తారో చూడాలి. హోస్ట్ ప్రదీప్ అందరినీ పలకరిస్తూ షోని చాలా సందడిగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా సీత మరియు ప్రదీప్ తమ కనెక్షన్ గురించి చెబుతూ, అసలు తాము వాట్సాప్ ద్వారా ఎలా దగ్గరయ్యామో సరదాగా పంచుకున్నారు, అది వినడానికి చాలా బాగుంది.
BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు
ఇక స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే, ఒక జోడి చెట్టుకి మరియు మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని చాలా ఎమోషనల్ గా డాన్స్ రూపంలో చూపించారు. ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, కానీ మనుషులు చెట్లను ఎలా నరికేస్తున్నారనే పాయింట్ ని చాలా హార్ట్ టచింగ్ గా ప్రెజెంట్ చేశారు. ఇది చూసి జడ్జి సద కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. మధ్యలో రితు చౌదరి తన ఫ్రెండ్స్ డాన్స్ చూసి స్టేజ్ మీదే ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కాస్త ఉద్వేగానికి గురిచేసింది.అయితే రీతు డీమన్ పెర్ఫార్మెన్స్ కోసం ఎంచుకున్న థీం చాలా చండాలంగా ఉంది అంటూ ఇంటర్నెట్ లో తిట్లు వినపడుతున్నాయి. బతికి ఉన్న పిల్ల చనిపోయినట్టు ఎందుకు చూపించారు , ఆ ఫోటో కి దండ వేసి సమాధి రెడీ చెయ్యడం ఏంటి. దీనికి డీమన్ , రీతు ఎలా ఒప్పుకున్నారు అంటూ తెగ తిడుతున్నారు జనాలు .
షో మధ్యలో జడ్జి శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్స్ కి ఒక గట్టి వార్నింగ్ లాంటి సలహా కూడా ఇచ్చారు. డాన్స్ షోలో కేవలం స్ట్రాటజీలు ప్లే చేయడం కాకుండా, ప్యూర్ గా డాన్స్ పెర్ఫార్మెన్స్ మీదే దృష్టి పెట్టాలని ఆయన ఖచ్చితంగా చెప్పారు. చివర్లో ‘ఫంకీ టీమ్’ గెస్టులుగా వచ్చి షోలో మరింత జోష్ ని నింపారు. వాళ్ళు వాలెంటైన్స్ డే గురించి, తమ ప్లాన్స్ గురించి సరదాగా ముచ్చటించడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది. మొత్తం మీద ఈ వీకెండ్ ఎపిసోడ్ డాన్స్, ఎమోషన్స్ మరియు ఫన్ తో నిండిపోనుందని అర్థమవుతోంది.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.