Categories: NewsTV Shows

Guppedantha Manasu 8 Nov Today Episode : రిషి, వసుధార లవ్ గురించి, రిషి తల్లిదండ్రుల గురించి తెలిసి ఏంజెల్, విశ్వనాథం షాక్.. రిషి విషయంలో ఏంజెల్ షాకింగ్ నిర్ణయం?

Advertisement
Published by
Advertisement

Guppedantha Manasu 8 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 8 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 915 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషిని చూసినప్పటి నుంచి ఏంజెల్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్లను చూసి డిస్టర్బ్ అయ్యావా? బాధపడుతున్నావా? అని అడుగుతాడు విశ్వం. దీంతో అదేం లేదు విశ్వం అంటుంది. రిషిని నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా? వసుధారతో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. కానీ.. తను కూడా నాకు ఏం చెప్పలేదు. ఈ ఇద్దరూ నన్ను మోసం చేశారా? నేనే మోస పోయానా అనేది నాకు అర్థం కావడం లేదు విశ్వం అంటుంది ఏంజెల్. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేను. నువ్వు సంతోషంగా ఉండాలి. అందుకే నీకు నచ్చినట్టుగా నిన్ను ఉండనిచ్చాను. నువ్వు ఇలా బాధపడితే ఎలా? చెప్పు అమ్మ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు. ఉన్నవాళ్లను పోగొట్టుకున్నాను. మిగిలిన వాళ్లు నా దగ్గరికి రమ్మన్నా రారు. వాళ్లు నా గురించి పట్టించుకోరు. అమ్మా ఏంజెల్.. దయ చేసి నువ్వు ఇలా ఎక్కువగా ఆలోచించకు అమ్మ. ఏవేవో ఊహించుకోకు. నిన్ను చూస్తుంటే నాకు అదోలా ఉంది. గుండె బరువెక్కినట్టుగా ఉంది అంటాడు విశ్వం. దీంతో నువ్వేం కంగారు పడకు. నేను నాలానే ఉంటాను కానీ.. రిషి ఎందుకు ఇలా చేశాడో నేను అడగాలి విశ్వం అంటుంది ఏంజెల్.

Advertisement

మరోవైపు ఏంజెల్ గురించే ఆలోచిస్తూ ఉంటారు రిషి, వసుధార. ఏంజెల్, విశ్వనాథం సార్ ఆరోజు లేకపోతే నేను ఏమైపోయేవాడినో. వాళ్ల దగ్గర ఈ విషయం దాచినందుకు నాకు చాలా బాధగా ఉంది. అసలు నేను వాళ్లను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటాడు రిషి. అప్పుడు పరిస్థితులు మనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి అంటాడు రిషి. అప్పుడు నేను ఉన్న పరిస్థితులు, నా ఆలోచనలు వేరు. కానీ.. నీకు నా మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఈ రిషి సార్ నీ వాడు అనుకున్నప్పుడు నువ్వు చెప్పి ఉండాల్సింది కదా వసుధార. మరి నువ్వు ఎందుకు ఏంజెల్ కు నిజం చెప్పలేదు అంటే.. ఈ వసుధార ఎప్పుడూ మీ మాటకే కట్టుబడి ఉంటుంది. అప్పుడు నేను ఈ విషయం చెబితే మీరు నన్ను అపార్థం చేసుకునేవారు. బాధపడేవారు. అందుకే నేను చెప్పలేదు అంటుంది వసుధార. కానీ.. ఇప్పుడు వాళ్లతో మాట్లాడాలంటేనే ఏదో తప్పు చేసినట్టుగా అనిపిస్తోంది వసుధార అంటుంది. స్నేహంలోనూ, ప్రేమలోనూ అపార్థాలు దూరాలు ఏర్పడితే కలిగే బాధను మనం భరించలేం సార్. మీ ఇద్దరి మధ్య ఏ పొరపొచ్చాలు ఏర్పడకూడదు సార్ అంటుంది వసుధార. పదండి సార్.. వాళ్ల మనకోసం ఎదురు చూస్తుంటారు అంటుంది. దీంతో కారులో బయలుదేరుతారు.

Advertisement

Guppedantha Manasu 8 Nov Today Episode : మహీంద్రా ఇంటికి వెళ్లి మళ్లీ ఏదో ప్లాన్ చేసిన శైలేంద్ర, దేవయాని

మరోవైపు మహీంద్రా దగ్గరికి తన అన్న రవీంద్ర, దేవయాని, శైలేంద్ర వస్తారు. ఎలా ఉన్నావు మహీంద్రా అంటే పర్లేదు అంటాడు. బాబాయి రిషి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు శైలేంద్ర. దీంతో రిషి ఇంట్లో లేడు అంటాడు. ఎక్కడికి వెళ్లాడు అని ఆతృతగా ఎదురు చూస్తాడు. రిషి, వసు.. విష్ కాలేజీకి వెళ్లారు అంటే.. మళ్లీ ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు అని అనుకొని వాళ్లు ఇద్దరూ ఏదో పని మీద బయటికి వెళ్లారు అంటాడు మహీంద్రా.

నేను కూడా వాళ్లతో వెళ్లి ఉండేవాడిని కదా. వాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ మీద వెళ్లారు అంటాడు మహీంద్రా. వాళ్లు బయటికి వెళ్లినప్పుడు నువ్వు ఒక్కడివే ఎందుకు ఇక్కడ. ఇంటికి వచ్చేయొచ్చు కదా అంటే. నాకు ఒంటరితనమే నచ్చుతుంది అన్నయ్య అంటాడు మహీంద్రా.

ఏంటి మహీంద్రా అలా మౌనంగా ఉంటున్నావు. మేము నీకు అంత చేదు అయిపోయామా అంటే నా మనసులో ఎలాంటి ఫీలింగ్ లేదు వదిన అంటాడు మహీంద్రా. నేను నిన్ను మాటలు అన్నానని నువ్వు ఫీల్ అయ్యావా అంటుంది దేవయాని. కొన్ని మాటలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. కొన్ని మాటలు మనసుకు గుచ్చుకుంటాయి. వాటిని ఎప్పుడూ మరిచిపోలేం అంటాడు మహీంద్రా.

ఒక్కసారి నాకోసం ఇంటికి వచ్చి భోం చేయి మహీంద్రా అంటాడు రవీంద్రా. దీంతో వద్దు అన్నయ్య. నేను రాలేను అంటాడు మహీంద్రా. నేను మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను. నాకు కూడా మీతో కలిసి భోజనం చేయాలని ఉంది. కావాలంటే ఇక్కడే అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాను. ఇక్కడే భోం చేద్దాం అంటాడు మహీంద్రా. దీంతో నేను ఇక్కడే భోం చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్లొచ్చు అని దేవయాని, శైలేంద్రకు చెబుతాడు రవీంద్ర. దీంతో అదేంటి డాడ్ అలా అంటారు. బాబాయి ఇష్టం ప్రకారమే చేద్దాం. అందరం కలిసి ఇక్కడే భోం చేద్దాం అంటాడు శైలేంద్ర.

మరోవైపు విశ్వనాథం ఇంటికి వెళ్తారు రిషి, వసుధార. ఏంజెల్ ను పెళ్లి చేసుకో అంటే నీకు పెళ్లి అయింది అన్నావు. మరి నీకు పెళ్లి అయితే వసుధారను ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు విశ్వనాథం. చెప్పు రిషి.. ఎందుకు ఇలా చేశావు అంటే అందుకు ఒక కారణం ఉంది సార్ అంటాడు రిషి. ఆ కారణం ఏంటో నేను చెప్పనా రిషి అంటుంది ఏంజెల్.

నేను ఆరోజు అన్నాను కదా. 15 రోజుల్లో రిషి తన భార్యను చూపించకపోతే నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని. అందుకే.. వసుధారను పెళ్లి చేసుకున్నాడు అంటుంది ఏంజెల్. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన భార్యను చూపించడం కోసం తనను పెళ్లి చేసుకున్నడు. అంతే కదా రిషి. ఆకారణంతోనే కదా నువ్వు వసుధార మెడలో తాళి కట్టావు అంటుంది ఏంజెల్.

నాకు మీ మంచితనం తెలుసు కానీ.. నేను ఇదంతా కావాలని చేయలేదు. కాకపోతే అలా జరిగిపోయింది అంతే అని చెప్తాడు రిషి. అసలు నీ తల్లిదండ్రులు ఎవరు. నీ ఫ్యామిలీ గురించి ఎందుకు మాకు చెప్పలేదు అంటే.. మహీంద్రా, జగతి మేడమ్ నా కన్న తల్లిదండ్రులు అని చెబుతాడు రిషి.

మరి అయితే అప్పుడు ఎందుకు అలా చెప్పావు అని ప్రశ్నిస్తాడు విశ్వనాథం. నాకు , వసుధారకు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మేము విడిపోయాం అని చెబుతాడు రిషి. ఏం మాట్లాడుతున్నావు రిషి.. ఇది మళ్లీ కొత్త కథనా అంటే.. కథ కాదు ఏంజెల్. నేను చెబుతున్నది నిజం. వసుధార నేను ప్రేమించుకున్నాం అని చెబుతాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

KCR : ఇదొక్కటీ జరిగితే మాత్రం , KCR కాబోయే CM..!

KCR  : తెలంగాణ  Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…

13 minutes ago

Good News : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

Good News  : ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…

1 hour ago

Ys Jagan : బ్రేకింగ్ హుటాహుటిన అసెంబ్లీకి బయలుదేరిన జగన్..!

Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ Andhpra pradesh  రాజకీయాల్లో ఒక పెను తుపానును…

2 hours ago

State Bank of India : నిరుద్యోగులకు గొప్ప అవకాశం .. ఎలాంటి పరీక్ష లేదు .. 50 లక్షల జీతంతో బ్యాంకు ఉద్యోగం.. వివరాలివే ..!

State Bank of India : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

Holi Holidays : బ్రేకింగ్.. హోలీ సంబరాలు .. స్కూళ్లకు 4 రోజుల పాటు సెలవులు .. మ‌రి ఎప్పుడెప్పుడో చూసుకోండి..?

Holi Holidays : వసంతకాల రాగానికి సంకేతం ఇచ్చే రంగుల పండుగ హోలీ 2026లో మరోసారి రమ్యంగా జరగనుంది. విద్యార్థులు,…

4 hours ago

ICC T20 World Cup 2026 : సూర్య భాయ్ ఇప్పుడు మన పరిస్థితి ఏంది ..? .. సెమీస్‌కు చేరాలంటే భారత్ ఏం చేయాలి..?

ICC T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8 దశలో టీమిండియా ఆశలకు…

4 hours ago

Sreshte Organic Farming Success Story : ఐటీ ఉద్యోగాలు వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు.. ఏటా రూ.90 లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతున్న దంపతులు..!

Sreshte Organic Farming Success Story ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం IT Job సాధించడం, కార్పొరేట్ రంగంలో స్థిరపడటం…

5 hours ago

Samsung Galaxy S24 FE : లాంచ్‌కు ముందే బంపర్‌ ఆఫర్‌ .. ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE పై భారీ తగ్గింపు ..!

Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్‌కు ముందు మార్కెట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.…

6 hours ago

Gold and Silver Rates 24th Feb 2026 : మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. భగ్గుమన్న బంగారం.. రూ.3 లక్షలు దాటిన వెండి.. మంగళవారం లేటెస్ట్ రేట్లు ఇవే!

Gold and Silver Rates 24th Feb 2026 బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న సామాన్యులకు, పసిడి ప్రియులకు మార్కెట్…

6 hours ago

Brahmamudi Feb 24th 2026 Episode : చావు అంచుల్లో రాజ్ కుటుంబం.. దారి మధ్యలో వ్యాన్ దిగిన కావ్య, అప్పు

Brahmamudi Feb 24th 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'బ్రహ్మముడి' Brahmamudi…

7 hours ago

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 : జ్యోత్స్న కన్నకూతురు కాదన్న దాసు.. కాంచనకు నిజం చెప్పేసిన దశరథ!

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…

8 hours ago

Empty Stomach : ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకూడదు? .. తిన్నారంటే? .. పెను ప్రమాదంలో పడినట్లే..!

Empty stomach :  ఉదయం నిద్ర లేవగానే ఏదో ఒకటి నోట్లో వేసుకుని కాలేజీ, ఆఫీసుల చేరుకోవడం యువతలో సాధారణ…

8 hours ago