
Naresh Siri : నరేష్ ఇంటికి వెళ్లిన సిరి.. పడుకుందాంరా అని అలా ఎలా పిలిచాడు..!
Naresh Siri : బిగ్ బాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ సిరి హన్మంతు. ఈ అమ్మడు హౌజ్‌లో ఉన్నప్పుడు షణ్ముఖ్‌తో చేసిన రచ్చ మనందరికి గుర్తుండే ఉంటుంది. ఇక జబర్ధస్త్ తర్వాత సిరి హన్మంతు తనదైన శైలిలో సందడి చేస్తూ ప్రేక్షకులని ఎంతో ఎంటర్‌టైన్ చేస్తుంది. ‘జబర్దస్త్’కు యాంకర్ గా వచ్చిన తర్వాత సిరి హన్మంతు ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. సిరి ప్రారంభంలో కాస్త డల్‌గానే ఉన్నా, ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటుంది. అయితే ఆమె ప్రభావం షోపై పెద్దగా లేకపోవడంతో ఇప్పుడు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుంది.
అయితే జబర్ధస్త్ యాంకర్స్‌పై కమెడీయన్స్ ఏవో రకమైన పంచ్‌లు వేయడం కామన్. డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ రచ్చ చేస్తుంటారు. వాటితో జనాలకి మంచి వినోదం లభిస్తుంది. అయితే డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించడంతోనే అనసూయ షో నుండి తప్పుకుందనే టాక్ కూడా ఉంది. అయితే ఎవరేమనుకున్నా, ఏం జరిగిన కూడా జబర్ధస్త్‌లో డబుల్ మీనింగ్ డైలాగులకి కొదవేమి లేదు. ఇప్పుడు సిరిపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు విసురుతూ రచ్చ చేస్తున్నరు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఆమెని రాత్రి ఇంటికి వచ్చిందని పడుకుందాం రా అని పిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
Naresh Siri : నరేష్ ఇంటికి వెళ్లిన సిరి.. పడుకుందాంరా అని అలా ఎలా పిలిచాడు..!
స్కిట్‌లో భాగంగా నరేష్ చెబుతూ.. టిఫిన్ చేసే సమయంలో ఇంటికొస్తే టిఫిన్ చేద్దువు రండి అని పిలుస్తాం కదా, అలాగే మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో వస్తే లంచ్ చేద్దురురండి అని పిలుస్తాం కదా, సిరి రాత్రి పడుకునే సమయంలో ఇంటికొచ్చిందట. దీంతో పడుకుందాం రా అని పిలచాడట జబర్దస్త్ కమెడియన్. తాజాగా ఈ ప్రోమో ట్రెండ్ అవుతుంది. ఇందులో నరేష్ ఈ డైలాగులు పేల్చడంతో తనతోటి లేడీ కమెడియన్ సిరితో గొడవేంటి అని ప్రశ్నించగా, నరేష్ ఈ విషయాన్ని చెప్పారు. నరేష్ మాటలకి సిరి షాక్ కాగా, మిగిలిన కమెడియన్లు , జడ్జ్ లు ఇంద్రజ, కృష్ణభగవాన్‌లు సైతం నవ్వుకున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.