Home » News » A Couple Dancing Video Viral
News

Viral Video : మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపుతున్న వ‌ధూవ‌రులు.. పోటీ ప‌డుతూ ఎవ్వ‌రూ త‌గ్గ‌ట్లేదుగా..

Authored By
mallesh
The Telugu News | Published on: May 30, 2022, 2:00 pm
Advertisement

Viral Video: అమ్మాయిలు సిగ్గుతో త‌ల‌దించుకునే రోజులు పోయాయి. త‌మ‌కు న‌చ్చిన‌ట్టు ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌ప్పుడు పెళ్లి అన‌గానే సిగ్గుతో త‌ల దించుకునే అమ్మాయిలు ఇప్పుడ రూట్ మార్చారు. పెళ్లికి ముందు సంగీత్, పెళ్లి త‌ర్వాత రిసెప్ష‌న్ ల‌లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఒక్పుడు అబ్బాయిలు మాత్ర‌మే డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపేవారు. ఇప్పుడు ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి డ్యాన్స్ లు చేస్తున్నారు.

Advertisement

పెళ్లి కూతురు ఏకంగా మండపానికి వ‌స్తూనే డ్యాన్స్ చేస్తూ వీడియోల‌కు, ఫొటోల‌కు ఫోజులు ఇస్తోంది. ఇక స్టేజిపై పెళ్లి కొడుకు ఎదుటే డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ ట్రెండ్ విప‌రీతంగా పెరిగింది. ఎక్క‌డ చూసినా పెళ్లిలో వ‌ధూవ‌రుల డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తోంది. మాస్ డ్యాన్స్ వేస్తూ అద‌ర‌గొడుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ వీడియోలు నెట్టింట్టో వేల కొద్ది ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. తెగ వైర‌ల్ అవుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి.

a couple dancing Video viral

Advertisement

ఇలా కొత్త‌గా పెళ్లి కాబోయే జంట ఇదే ట్రెండ్ ఫాలోఅవుతున్నారు. ప్ర‌స్తుతం ఓ జంట డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ పోటీ ప‌డుతూ డీజే ఫోక్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపారు. వ‌రుడితో పోటీ ప‌డుతూ పెళ్లి కూతురు ఫుల్ ఎన‌ర్జీతో పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. చీరక‌ట్టులో కూడా అదిరిపోయే స్టెప్పుల వేస్తూ ఆంద‌రినీ ఆక‌ట్టుకుంది. చుట్టూ ఉన్న‌వాళ్లు కూడా ఎంక‌రేజ్ చేస్తూ ఎంజాయ్ చేశారు… ఇక లేటెందుకు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి