Home » News » A Girl Dance Video Viral
News

Viral Video : నడుము అందాలతో డాన్స్ అదరకొట్టిన యువతి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Authored By
mallesh
The Telugu News | Published on: May 17, 2022, 2:00 pm
Advertisement

Viral Video : అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో సోష‌ల్ మీడియా చూస్తే అర్థం అవుతుంది. అందం అభిన‌యంతో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటాన్నారు. పొట్టిపొట్టి డ్రెస్లులో అందాల క‌నువిందు చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. మాస్ డ్యాన్స్, క్లాసిక‌ల్ డ్యాన్స్ ఇలా ర‌క‌ర‌కాలుగా ట్రై చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డిఫ‌రెంట్ స్టెప్పులు వేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. న‌డుము ఎద అందాల‌తో కొంత‌మంది కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తున్నారు.

Advertisement

ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంటే అమ్మాయిలు ఆ సాంగ్ అంతు చూడ‌కుండా ఉండ‌లేరు. మొన్న‌టివ‌ర‌కు క‌చ్చా బాద‌మ్ అంటూ హ‌ల్ చ‌ల్ చేశారు. ఎక్క‌డ చూసినా ఇదే సాంగ్ వినిపించేది. విప‌రీతంగా వైర‌ల్ చేస్తూ ఆ సాంగ్ పాడిన వ్యక్తిని కూడా ఫెమ‌స్ చేసేశారు. ఆ మ‌ధ్య ఓ వ‌ధూవ‌రుల జంట నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌ప్పా.. అంటూ డ్యాన్స్ చేస్తే నెట్టింట్లో తెగ వైర‌ల్ అయింది. ఇప్ప‌టికీ పెళ్లీల‌లో ఈ సాంగ్ లో డ్యాన్స్ లేకుండా ఉండ‌దు.

A girl dance video viral

Advertisement

కాగా ప్ర‌స్తుతం ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. బాహుబ‌లి మూవీలోని స్పెష‌ల్ సాంగ్ మ‌నోహ‌రీ సాంగ్ లో న‌డుమందాల‌తో దుమ్మురేపుతోంది. న‌డుముని నాగుపాములా తిప్పుతూ కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది. వైట్ ఆండ్ రెడ్ డ్రెస్ లో హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మ‌తి పోగొడుతోంది. దీంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టి వైర‌ల్ చేస్తున్నారు. మీరు కూడా ఆ న‌డుముపై ఓ లుక్కేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి