a man balancing 18 eggs on his fingers
Viral video : ఈ సృష్టిలో ఒక్కొక్కరు ఒక్కో ట్యాలెంట్ తో పుడుతుంటారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఏమో ఎవరిలో ఏ ట్యాలెంట్ ఉంటుందో మనకేం తెలుసు కదా. అందుకే అంటారు పెద్దలు. పిట్ట చిన్నదే అయినా కూత ఘనం అని. ఇప్పటికే ఇలాంటి ట్యాలెంట్ పర్సన్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీగతంగా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా అంటేనే వైలర్ వీడియోలకు పెట్టిన అడ్డా. అలాంటిది ట్యాలెంట్‌కు సంబంధించినవి వైరల్ కాకుండా ఉంటాయా చెప్పండి. ఇప్పటికే మనం ఇలాంటి వీడియోలను అనేకం చూస్తూనే ఉన్నాం.
అయితే ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఇలాంటి ట్యాలెంట్ తోనే మన ముందుకు వచ్చేశాడు. అతని ట్యాలెంట్ ను చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. నిజానికి మనం అలాంటి పని అస్సలు చేయలేం. అది చూసేందుకు చాలా సింపుల్ గానే అనిపించినా కూడా చేసేందుకు మాత్రం చాలా కష్టం. సాధారణంగా మన చేతిలో ఓ కోడి గుడ్డును పట్టుకోవాలంటేనే చాలా కష్టం. ఎక్కడ కిం పడిపోతుందో అని భయం వేస్తుంది కదా. అయితే ఇప్పుడు మాత్రం ఓ వ్యక్తి కేవలం ముని వేళ్లమీద ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 గుడ్లను పెట్టుకుంటున్నాడు.
a man balancing 18 eggs on his fingers
ఇరాక్ దేశంలో నివసించే ఇబ్రహీం అనే వ్యక్తి ఇలాంటి ట్యాలెంట్ తోనే పుట్టాడు. అతను ఇప్పుడు కోడిగుడ్లతో తన ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడు. చేతి మునివేళ్ల మీద 18 గుడ్లను పెట్టుకుని వాటిలో ఒక్కటి కూడా కింద పడకుండా జాగ్రత్త పడేలా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అతని ప్రతిభ చూసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఏకంగా అతనికి అందులో ప్లేస్ కల్పించేశారు. ఇంకేముంది అతను ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు. అతనికి సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
This website uses cookies.