A woman with classical dance Video Viral
Viral Video : సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఒకటికి మించి మరొక్కటి ఆకట్టుకుంటాయి. ఇక అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు అయితే విపరీతంగా వైరల్ అవుతుంటాయి. పొట్టి పొట్టి డ్రెస్సులతో, శారీల్లో అందం అభినయంతో ఆకట్టుకుంటారు. ఫాస్ట్ బీట్ కు స్లోగా డ్యాన్స్ చేస్తూ, డీజే సాంగ్స్ కు క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ క్షణాల్లో వైరల్ అవుతారు. ఈ మధ్యకాలంలో ఇన్ స్టాలో అమ్మాయిల సందడి ఎక్కువైంది.
కొంచెం కొత్తగా ట్రై చేస్తూ లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాధించుకుంటున్నారు.ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ క్షణాల్లో వైరల్ అవుతున్నారు. సెలబ్రెటీలు సైతం ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ నిత్యం సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు. ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ చూసి మురిసిపోతున్నారు. కొందరు డీజే సాంగ్స్ అదిరిపోయే స్టెప్పులు మాస్ డ్యాన్స్ చేస్తారు. మరికొందరు సింపుల్ గా స్లో సాంగ్స్ కి ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటారు. మరికొందరు క్లాసికల్ డ్యాన్స్ తో అదరగొడతారు.
A woman with classical dance Video Viral
మరికొంత మంది మంచి టైమింగ్ కామేడీతో ఆకట్టుకుంటారు.అయితే ప్రస్తుతం ఓ అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. శారీలో క్లాసికల్ డ్యాన్స్ చాలా సింపుల్ గా చేసింది. అందం అభినయంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఈ క్లాసికల్ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. వావ్.. సూపర్.. బ్యూటిఫుల్.. నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరు కూడా చూసేయండి లేటెందుకు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్‌కి సిగ్నేచర్…
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి…
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల…
Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న GOAT Sale జులై 17కి ముగియబోతోంది . ఈ…
Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
This website uses cookies.