A Women Dance video viral
Viral Video : అమ్మాయిలకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేస్తూ అందాలతో ఆకట్టుకుంటున్నారు. మాస్.. క్లాస్ అని చూడకుండా అన్ని రకాలుగా అదరగొడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచు కుంటున్నారు. బుల్లితెరపై, సినిమాల్లో చాన్సులు కూడా కొట్టేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, స్కిన్ ఫిట్ డ్రెస్సుల్లో అందాలను ఒలకబోస్తూ ఆకట్టుకుంటున్నారు. వీడియోలు పోస్ట్ చేసి క్షణాల్లో వైరల్ అవుతున్నారు.
నెటిజన్లు కూడా వాళ్ల టాలెంట్ ని గుర్తిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇన్ స్టాలో ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలు మతిపోగొడుతున్నారు. అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నారు. మొన్నటివరకి కచ్చా బాదమ్ సాంగ్ ని ఓ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉంచారు. సినిమాల్లో కూడా ఆ సాంగ్ కి అంత గుర్తింపు రాకపోయినా సోషల్ మీడియా ప్రభావంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. స్మార్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతిఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.
A Women Dance video viral
ఇక అమ్మాయిలైతే అందం అభినంయతో చూపు తీప్పుకోనివ్వడం లేదు. దీంతో లక్షల్లో ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్నారు.ప్రస్తుతం ఇన్ స్టాలో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఓ తెలుగు సాంగ్ కి అన్నీ ఊపేస్తూ ఎద నడుము అందాలతో చెమటలు పట్టిస్తోంది. చాలా సింపుల్ గా ఓ స్టెప్పేసి అందం అభినయంతో కట్టిపడేస్తోంది. అదేంటో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.