A women Dancing Video Viral
Viral Video : సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అమ్మాయిలు తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. డ్యాన్స్, కామెడీ, ప్రాంక్ వీడియోస్ ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పడు సోషల్ మీడియా ప్రభావం లేనప్పడు ఏ బాత్ రూంలోనో ఏ గదిలోనే డ్యాన్స్ చేస్తూ ఆనందపడేవారు. అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే కూడా సిగ్గుతో వెనక్కితగ్గేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో ఇంటర్నెట్, యూట్యూబ్, ఇన్ స్టా, ఫెస్ బుక్ లేని ఫోన్ ఉండదు. సోషల్ మీడియా వేదికగా తమదైన స్టైల్లో అరిస్తూ దూసుకుపోతున్నారు.
ఇందుకు వయసు, చిన్నా పెద్దా తేడాలేమి ఉండటంలేదు. అందరిని ఆకట్టుకునే టాలెంట్ ఉందా.. ఇక అంతే తెగ పాపులర్ అయిపోతారు. కొంచెం కొత్తగా ట్రై చేసి క్షణాల్లో వైరల్ అవుతుంటారు.ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే ఎంతో మంది సినిమా చాన్స్ లు , పాపులర్ షోలు, బుల్లితెరపై చాన్స్ లు కొట్టేస్తున్నారు. కొంత మంది యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో నటిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరని నిరూపిస్తున్నారు.
A women Dancing Video Viral
ఇందులో అమ్మాయిలు ముందు వరుసలో ఉంటారు. మాస్, క్లాస్ అంటూ తేడా ఏం ఉండదు.. డ్యాన్స్ తో ఇరగదీయడమే తెలుసు.. వాళ్లకి. అందంతో అభినయంతో ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులతో అందాలతో కనువిందు చేస్తున్నారు.అయితే రీసెంట్ గా ఓ బొద్దుగుమ్మ డ్యాన్స్ చేసిన వీడియో తెగ ఆకట్టుకుంటుంది. లంగావోణీలో ఓ పాటకు స్టెప్పులేస్తూ డ్యాన్స్ ఇరగదీసింది. కొంచెం లావుగా కనిపించినా ఫుల్ ఎనర్జీతో అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో నెటిజన్స్ తెగ లైకులు కొడుతున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి లేటెందుకు…
73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్ను(రాతి బిడ్డ)…
Eat Soaked Dates : ఆధార్నంగా పరగడుపున కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. పదార్థాలలో ఒకటైనది డైట్.…
Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి…
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
This website uses cookies.