aunty dance video in viral
Viral Video : సోషల్ మీడియాలో నిత్యం వేలల్లో డ్యాన్స్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఇందులో ఫన్నీ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. కేవలం అమ్మాయిలే డ్యాన్స్ చేస్తారనుకుంటే పొరపాటే… వయసుతో సంబందం లేకుండా చిన్నపిల్లలు మొదలు పండు ముసలావిడ వరకు మైఖెల్ జాక్సాన్ ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోల ప్రభావం మరింత పెరిగింది. ఫంక్షన్స్ లో, పార్టీల్లో చాన్స్ దొరికితే చాలు తమ డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు.
అయితే డ్యాన్స్ చేయడమంటే చాలా మందికి పిచ్చి ఇష్టం ఉంటుంది. సందర్బం దొరికితే చాలు తమ టాలెంట్ ని చూపిస్తున్నారు.ఈ మధ్యకాలంలో పెళ్లీల్లో ఎక్కడ చూసిన ఒకటే డ్యాన్స్. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. వధూవరులు, బంధువులు, ఫ్రెండ్స్ ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఆడవాళ్లైతే మరీనూ.. ఆంటీ వయసు వాళ్లు కూడా చీరకట్టులో డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు.
aunty dance video in viral
ప్రస్తుతం ఓ ఫంక్షన్ లో ఆంటీ చేసిన డ్యాన్స్ చూస్తూ నవ్వు ఆపుకోలేరు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలోని సాంగ్ కి స్టెప్పులేస్తూ ఫన్ క్రియేట్ చేసింది. వింత వింత ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంది. చుట్టూ ఉన్నవారు కూడా వీడియోలు తీస్తూ తెగ నవ్వుకున్నారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా అమ్మ బాబోయ్.. అంటూ జోకులు పేల్చుతున్నారు. మరి మీరు కూడా చూసేయండి……
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.