Home » News » Aunty Dance Video Viral 2
News

Viral Video : బాబోయ్ ఆంటీ అందాల‌ను చూపిస్తూ.. మాములుగా చేయ‌ట్లేదుగా

Authored By
mallesh
The Telugu News | Published on: May 28, 2022, 2:00 pm
Advertisement

Viral Video: సోష‌ల్ మీడియాలో వ‌య‌సు తో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న ప్ర‌తిఒక్క‌రూ అద‌ర‌గొడ‌తున్నారు. చిన్న‌పిల్ల‌లు అమ్మాయిలు.. మ‌హిళ‌లు డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్నారు. అమ్మాయిల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఆంటీలు డ్యాన్స్ తో అద‌రగొడుతున్నారు. రీసెంట్ గా ఓ బామ్మ మైఖెల్ జాక్సాన్ ను త‌ల‌పించేలా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. మ‌రో బామ్మ లెటెస్ట్, ఓల్డ్ సాంగ్స్ కి ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ మ‌స్తు పాపుల‌ర్ అయింది.ఇక ఆంటీలు అయితే చీర‌క‌ట్టులో ఎక్క‌డ ఏం చూపించాలో అది చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు.

Advertisement

ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక చాలా మంది త‌మ‌లోని టాలెంట్ ని చూపిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా సెల‌బ్రెటీలు అయిపోతున్నారు. వెరైటీ డ్రెసింగ్ స్టైల్ తో.. కొత్త‌గా ట్రై చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.దీంతో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నారు.

Aunty Dance Video Viral

Advertisement

అమ్మాయిలే కాకుండా ఆంటీలు కూడా త‌మ అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంటున్నారు. చీర చాటు అందాల‌ను చూపిస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ ఆంటీ డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. శారీలో న‌డుము అందాల‌ను చూపిస్తూ డ్యాన్స్ చేస్తూ తెగ ఊపేస్తోంది. అమ్మాయిల‌కు ఏమాత్రం తీసిపోకుండా అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంటోంది. నెటిజ‌న్లు కూడా భిన్న‌మైన కామెంట్స్ చేస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి