
birde dance video viral in youtube
Viral Video : పెళ్లి అంటేనే పండుగ రోజు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే రోజు వచ్చే పెళ్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే.. ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఒక మెమోరబుల్ మూమెంట్ గా మార్చుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. పెళ్లికి వచ్చే అతిథులకు కూడా ఎన్నో సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు.ఒకప్పుడు పెళ్లి అంటే.. డ్యాన్సులు, డీజేలు గట్రా ఉండేవి కావు. కానీ.. ఇప్పుడు పెళ్లి అంటేనే డ్యాన్సులు, డీజేలు..
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ కూడా పెళ్లికి హైలైట్. ఒకవేళ కొత్త జంటకు డ్యాన్స్ రాకపోయినా.. పెళ్లికి ముందే నేర్చుకొని మరీ.. డ్యాన్సులు వేస్తున్న కాలం ఇది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఆ కోవలోకి చెందిందే. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీసి.. పెళ్లిలో దాన్ని అతిథులకు చూపించడం.. ఫోటోలు పెళ్లిలో వాడటం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
birde dance video viral in youtube
పెళ్లి మండపంలోనికి ఎంట్రీ ఇస్తున్న పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకుకు సర్ ప్రైజ్ ఇచ్చింది. నా మనసే అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. పెళ్లి కూతురు సడెన్ ఎంట్రీకి పెళ్లి కొడుకు ఆశ్చర్యపోయాడు. తను డ్యాన్స్ వేసుకుంటూ పెళ్లి మండపం మీదకు వెళ్తుండగా.. అందరూ చీర్స్ కొట్టారు. తన మీద పూలు జల్లారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు అయితే పెళ్లికూతురు డ్యాన్స్ ను చూసి ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో…
Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
This website uses cookies.