bride cute expressions dance video on youtube
Viral Video : కొందరు అమ్మాయిలు ఒక్కసారి చూడగానే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తారు. ఎందుకంటే వారు మాట్లాడుతున్నప్పుడు గానీ, నవ్వుతున్నప్పుడు గానీ వారి మొహంలో పలికే హావభావాలు ఇతరుల చూపును ఇట్టే ఆకర్షిస్తాయి. ఇలాంటి క్వాలిటీస్ కలిసిన అమ్మాయిలను ఎవరైనా ఇట్టే ఇష్టపడుతారు. ఇటువంటి అమ్మాయిలు తమ జీవితంలో భార్యగా రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం పరితపిస్తారు.
అమ్మాయిలు సిగ్గుపడితే చూడాలని చాలా మంది అబ్బాయిలకు ఫాంటసీ ఉంటుంది. అయితే, సిగ్గుపడే విధానంలో కూడా కొన్ని మెలకువలు ఉంటాయట. సాధారణంగా అమ్మాయిలు ప్రతీదానికి సిగ్గుపడరు.వారు సిగ్గుపడాలంటే తమకు నచ్చిన వారు, జీవితంలో భర్తగా వచ్చే వారు వారిని పొగిడినప్పుడు మాత్రమే సిగ్గుపడుతుంటారట.. ఇలాంటి వారి కోసం చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అమ్మాయిలు అందరూ సిగ్గుపడొచ్చు.కానీ అందులో కొందరే బాగుంటారు. ఎందుకంటే వారిలో ఉండే ఇనోసెంట్ నెస్ దానికి అందాన్ని తీసుకొస్తుంది.
bride cute expressions dance video on youtube
కొందరు అమ్మాయిలు ర్యాష్‌గా అంటే అబ్బాయిల వలే బిహేవియర్ ఉంటుంది. ఇటువంటి వారు సిగ్గుపడినా అబ్బాయిలకు పెద్దగా ఫీలింగ్స్ కలుగకపోవచ్చు. అయితే, తాజాగా ఓ అమ్మాయి రిసెప్షన్ స్టేజి మీద బుల్లెట్ బండి పాటకు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. పెళ్లికూతురు వరుడిని చూపిస్తూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో అందరినీ ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. పాటలోని చరణాలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూనే అబ్బాయిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించింది. మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని పలికించిన హావభావాలు చూసిన వారంతా అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.