Home » News » Bride Dance In Video Viral
News

Viral Video : డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లి కూతురు.. వీడియో చూస్తే అరుపులే..

Authored By
mallesh
The Telugu News | Updated on: May 14, 2022 6:37 pm
Advertisement

Viral Video : ప్రస్తుత రోజుల్లో పెళ్లి కూతుళ్లు డ్యాన్స్ చేయడం సర్వ సాధారణమయిపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు నాట కూడా ఈ కల్చర్ తెగ పెరిగిపోయింది. ఒకప్పుడు పద్ధతిగా తలవంచుకుని ఉండే పెళ్లి కూతుళ్లు నేటి రోజుల్లో వైరల్ స్టెప్పులేస్తున్నారు. వారి టాలెంట్ తో పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇక ఆ డ్యాన్స్ చేసేటపుడు వారి హావభావాలు, యాక్టర్లకు కంటే ఎక్కువగా ఉంటున్నాయి. బుల్లెటు బండి అంటూ ఓ నవ వధువు చేసిన పెళ్లి డ్యాన్స్ వీడియో తెలుగు నాట తెగ వైరల్ అయింది.

Advertisement

ఈ వీడియోకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ పెళ్లి కూతురు వల్ల ఈ పాట కూడా తెగ వైరల్ అయింది.  ఈ వీడియోను అనేక మంది నెటిజన్లు లైక్ చేశారు. ఇక కామెంట్ల వర్షం కురిసింది.ఒక పెళ్లిలో బంజారా పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ లో వేసిన స్టెప్స్ చూసి పలువురు వావ్ అంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. పలు వైరల్ కామెంట్లు కూడా చేశారు. ఈ వీడియోకు ఆ యువతి ఓ డీజే సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

Bride Dance in Video Viral

Advertisement

Viral Video : వైరల్ స్టెప్పులేసిన బంజారా పెళ్లి కూతురు

ఎంతో మంది మగవారు డ్యాన్స్ చేసేందుకు మధ్యలోకి వస్తే పక్కన ఉన్న వారు వారిని తట్టి ఆపారు. కేవలం పెళ్లి కూతురు మాత్రమే డ్యాన్స్ చించేసింది. ఈ వైరల్ వీడియోను మీరు కూడా చేసేయండి. ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ ఎలా ఉందో మీరు కూడా వెంటనే కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి కూతురు తల ఎత్తి పైకి చూడడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కూతుళ్లు తమ వైరల్ స్టెప్పులతో హంగామా చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి