Home » News » Bride Dance Video On Viral In Youtube
News

Viral Video : పెళ్లి కూతురు మండపంలో పెళ్లి కొడుకు ఎదురుగా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 10, 2022, 2:00 pm
Advertisement

Viral Video : వెడ్డింగ్ వీడియోలు నెట్టింట్లో తెగ సంద‌డి చేస్తున్నాయి. నిత్యం వంద‌ల‌కొద్ది వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు పెళ్లంటే సాంప్ర‌దాయంగా ముస్తాబై పెళ్లికూతురు మండ‌పంలోకి ఎంట్రీ ఇచ్చేది. త‌ల‌దించుకుని సిగ్గుప‌డుతూ ఉండేది.. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మార్చారు.. తీన్మార్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు. పెళ్లి కొడుకు ముందే డ్యాన్స్ చేస్తూ పార్ట్ న‌ర్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. డీజే పాట‌ల‌కు ఫ్రెండ్స్ బంధువుల‌తో క‌లిసి ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా సంద‌డి చేస్తున్నారు. ఇక పెళ్లెంటే చాలామంది ముందేగానే ప్లాన్ చేసుకుని వెడ్డింగ్ డ్యాన్స్ షూట్ చేస్తున్నారు.

Advertisement

ఎంగేజ్ మెంట్ మొద‌లు… సంగీత్ హ‌ల్ది ఫంక్ష‌న్.. మ్యారేజ్ బ‌రాత్ వేదికేదైనా డ్యాన్స్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే… ఇదివ‌ర‌కు ఫ్రెండ్స్ బ‌ల‌వంత‌పెడితే ఓ స్టెప్పేసి సిగ్గుతో ఊరుకునేవారు.. ఇప్పుడు అలా కాదు అంద‌రినీ సైడ్ చేసి పెళ్లి కూతురే పెళ్లికి హైలైట్ గా నిలుస్తోంది.ఇక ట్రెండీ డీజే పాట‌ల‌కు చుట్టూ బంధువులు, ఫ్రెండ్స్ ఈల‌ల వేస్తూ ఎంక‌రేజ్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అలాగే పెళ్లి కుతురు ఎంట్రీని చాలామంది ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. డ్రెస్ కోడ్ పాటిస్తూ గ్రూప్ గా డ్యాన్స్ చేస్తూ మండ‌పంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Bride dance video on viral in youtube

Advertisement

ఈ మ‌ధ్య‌కాలంలో ఇలా విప‌రీతంగా ట్రెండ్ అవ్వ‌డంతో చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు. ఎక్కువ‌గా త‌మిళ్ కేర‌ళ వెడ్డింగ్ లో ఈ త‌ర‌హా వీడియోలు క‌నిపిస్తుంటాయి. ఇక ప్ర‌స్తుతం ఓ పెళ్లికూతురు మండపంలో పెళ్లికొడుకు ఎదురుగా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ట్రెండిగ్ పెళ్లి సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చెత్త‌పా.. సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ పార్ట్ న‌ర్ ని ఇంప్రెస్ చేస్తోంది. అందంగా న‌వ్వుతూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సంద‌డి చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి