Bride dancing video Viral
Viral Video : ఇప్పుడు ట్రెండ్ అంతా పెళ్లి కూతుళ్ల డ్యాన్స్ వీడియాలదే.. పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తే కొరియోగ్రాఫర్స్ కూడా పనికిరారు.. అనేంతలా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. సిగ్గుతో తల దించుకునే అమ్మాయిలు మండపంలోనే అందరిముందు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వీడియోలకి, ఫొటోస్ కి ఫోజులిస్తున్నారు. పెళ్లి అనగానే వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తమ డ్యాన్స్ టాలెంట్ తో పెళ్లి కొడుకు ని ఇంప్రెస్ చేస్తున్నారు. డ్యాన్స చేయడానికి ఏకంగా పెద్ద సెటప్ నే రెడీ చేసుకుంటున్నారు.
మండపంలో పెళ్లికి ముందు గ్రూప్ డ్యాన్స్ చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.సాధారణంగానే అమ్మాయిలకు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. అలాంటిది అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. అందులోనూ కెమెరా ముందు పెడితే అస్సలు ఆగలేరు. అందం అభినయంతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటారు. పెళ్లిలో ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి మాస్ స్టెప్పులు వేస్తున్నారు. ఇలాంటి వీడియోలో నెట్టింట్లో వేలకొద్ది దర్శనమిస్తున్నాయి. క్షణాల్లో వైరల్ అవుతూ ఎంటరై టైన్ చేస్తున్నాయి.
Bride dancing video Viral
ఇలా చూసి కూడా చాలా మంది తమ పెళ్లిలో డ్యాన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కూతురు స్టేజిపై పెళ్లికొడుకును కూర్చోబెట్టి గ్రూప్ డ్యాన్స్ చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో వయ్యారాలు ఒలకబోస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. కెమెరాలకు ఫోజులిస్తూ దుమ్ములేపింది.
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
This website uses cookies.