Home » News » Bride Dancing With Cute Expressions Video
News

Viral Video : పార్ట్ న‌ర్ ని ఇంప్రెస్ చేస్తున్న పెళ్లి కూతురు.. డ్యాన్స్ చేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో..

Authored By
mallesh
The Telugu News | Published on: July 15, 2022, 2:00 pm
Advertisement

Viral Video: వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో తెగ సంద‌డి చేస్తున్నాయి. రెగ్యూల‌ర్ గా ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. చాలా మంది పెళ్లిని డ్రీమ్ గా భావించి ఎంతో ఘ‌నంగా చేసుకోవాల‌ని కోరుకుంటారు. ఈ క్ర‌మంలోనే అందంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మండ‌పంలో.. రిసెప్ష‌న్ స్టేజ్ పై భాగ‌స్వామితో డ్యాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. అలాగే పెళ్లిలో బంధువులు.. ఫ్రెండ్స్ ఇలా ఇంటిల్లిపాది చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు.

Advertisement

ఇక ప్ర‌తి పెళ్లిలో వినిపించే ట్రెండింగ్ సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. ఈ సాంగ్ ఎంత‌లా ట్రెండ్ అయిందో అంద‌రికీ తెలిసిందే.. సెల‌బ్రెటీలు సైతం ఈ సాంగ్ కి స్టెప్పులు వేశారు. ఇక ప్ర‌తి పెళ్లిలో పెళ్లికూతురు త‌న పార్ట్ న‌ర్ పై ఉన్న ఫీలింగ్స్ ఈ పాట రూపంలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో భాగ‌స్వామిని ఆక‌ట్టుకుంటూ వైర‌ల్ అవుతున్నారు. సిగ్గుప‌డుతూ త‌ల‌దించుకుని కూర్చునే అమ్మాయిలు సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఏకంగా మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.

bride dancing with cute expressions video

Advertisement

ఇక ప్ర‌స్తుతం పెళ్లికూతురు.. బంధువులు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. అందంగా ముస్తాబై నీ బుల్లెట్టు బండెక్కి.. సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కుంటున్నారు. పెళ్లికొడుకుని ప‌క్క‌నే నిల్చోపెట్టి డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేసింది. చుట్టూ బంధువులు ఎంక‌రేజ్ చేస్తుంటే హ్యాప్పీగా ఫీల‌వుతూ పెళ్లికూతురు బ్యాన్స్ చేసి మురిసిపోయింది. దీంతో నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి