Home » News » Bride Entry Dance Video On Youtube
News

Viral Video : పెళ్లికూతురు ఎంట్రీ డ్యాన్స్ అదిరిందిగా… క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో..

Authored By
mallesh
The Telugu News | Published on: July 8, 2022, 2:00 pm
Advertisement

Viral Video : ప్ర‌స్తుతం వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ చేస్తున్న పెళ్లికొడుకు, పెళ్లికూతురు సంద‌డే కనిపిస్తుంది. అందంగా ముస్తాబై అంద‌రి ముందూ ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. పెళ్లికి ముందే అన్ని ప్లాన్ చేసుకుని గ్రూప్ డ్యాన్స్.. పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్.. మండ‌పంలో పెళ్లికొడుకుతో డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు ఇలా అంద‌రూ క‌లిసి డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

Advertisement

ఈ దృష్యాల‌ను వీడియో తీసి జ్ఞాప‌కాలుగా దాచుకుంటున్నారు. ముఖ్యంగా త‌మిళులు ఎక్కువ‌గా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక మ్యారేజ్ లో పెళ్లికూతురు చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్, సంగీత్.. పెళ్లి, బ‌రాత్ ఇలా కార్య‌క్ర‌మం ఏదైనా డ్యాన్స్ మాత్రం కామ‌న్ అంటున్నారు. ఈ డ్యాన్స్ ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

bride entry dance video on youtube

Advertisement

పెళ్లంటేనే డ్యాన్స్ గుర్తుకువ‌చ్చేలా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ ఎంగేజ్ మెంట్ లో పెళ్లికూత‌రు ఎంట్రీ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. అందంగా ముస్తాబై వ‌స్తుండ‌గా ముందు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కున్నారు. ఆ త‌ర్వాత పెళ్లికూత‌రు ఎంట్రీ డ్యాన్స్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో సింపుల్ గా స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంది. మీరు కూడా చూసి కాంప్లిమెంట్స్ ఇవ్వండి మ‌రి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి