bride fighting with groom in mandap process video
Viral Video : సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోస్ చూస్తే ఒక్కోసారి నవ్వు ఆపుకోలేరు.. ఇలా ఎన్నో వీడియోస్ నెట్టింట్లో నిత్యం వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని భయపెడితే మరికొన్ని తెగ నవ్విస్తాయి. ఇందులో అనుకోకుండా జరిగిన సన్నివేశాల్ని ఎవరో ఒకరు వారికి తెలియకుండా వీడియో తీసి షేర్ చేస్తుంటారు. అలాగే కొందరు కావాలని ఫన్ క్రియేట్ చేయడానికి వీడియోస్ చేస్తుంటారు. అలాగే ఎక్కువగా జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి చేసే చేష్టలు చూస్తే నవ్వొస్తుంది. అలాగే కొన్ని గొడవలు చాలా కామెడీగా ఉంటాయి. సరదగా గొడవ పడే వాళ్లు ఉంటే..
మరి కొందరు సీరియస్ గా పొట్టు పొట్టు కొట్టుకుంటారు. ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి అంటే ఎంతో సందడి ఉంటుంది. బంధువులు, ఫ్రెండ్స్ వధూవరులను ఆట పట్టిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సార్లు పెళ్లిలో సీరియస్ గానే కొట్టుకుంటారు. ఇక వధూవరుల మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయి. సరదాగా చేసిన పనికి అది కాస్తా సీరియస్ అవుతుంది. స్వీట్ తినిపిస్తున్న పెళ్లికొడుకుని ఆట పట్టించిన పెళ్లికూతురిని లాగి పెట్టి కొడతాడు.. అలాగే పెళ్లికొడుకు ఫ్రెండ్స్ ఆట పట్టించడానికి మండపంలోనే హగ్ చేసుకుంటారు.
bride fighting with groom in mandap process video
దీంతో పెళ్లి కూతురు ఉడికిపోతుంటుంది. ఇక మరి కొన్ని సన్నివేశాల్లో పెళ్లికూతరు ఫ్రెండ్స్ ఇలాగే చేస్తుండటంతో పెళ్లి కొడుకు ఏకంగా అక్కడి నుంచి వెళ్లి పోతాడ. ఇలా విచిత్ర సంఘటనలు ఎన్నో చూశాం.. ప్రస్తుతం వెడ్డింగ్ లో వధూవరులు మండపంలోనే కొట్టుకున్నారు. సాంప్రదాయం ప్రకారం చేసే కార్యక్రమంలో పెళ్లి కొడుకు ఏదో తీసుకోవడానికి ప్రయత్నించగా అతన్ని కొట్టిమరి లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కిందపడిపోయినా వదలలేదు… ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.