
bride marriage mass dance video viral
Viral Video : అమ్మాయిలకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోలను చూస్తే తెలుస్తుంది. సందర్భం వస్తే చాలు తమ టాలెంట్ చూపిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నారు. ఇక పెళ్లిలో ఐతే ఆ సందడే వేరు. సిగ్గుతో తలదించుకునే అమ్మాయిలు ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దామా అన్నట్లు చూస్తున్నారు. మండపంలోనే స్టెప్పలు వేసి పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. ఫంక్షన్స్ లలో, పార్టీల్లో అమ్మాయిలు తమ టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ప్రస్తుతం నెట్టింట్లో పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇది మరింత పెరిగింది. ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుండటంతో.. డ్యాన్స్ చేసేటప్పుడు వీడియోలు తీస్తూ అందంగా ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇకపెళ్లి తర్వాత జరిగే బరాత్ లలో ఊరమాస్ స్టెప్పులు వేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఎంతమంది ఉన్నా సిగ్గుపడకుండా డ్యాన్స్ పై ఇష్టాన్ని తెలియజేస్తున్నారు.
bride marriage mass dance video viral
ప్రస్తుతం ఓ కొత్తజంట డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. చూట్టూ బ్యాండ్ మేళం దరువులతో ఇక పెళ్లి కూతురు అయితే ఊరమాస్ స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ లో మునిగిపోయింది. చివరకు పెళ్లి కొడుకు వెళ్దామని పిలవడతో అక్కడినుంచి కదిలింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 28 లక్షలకు పైగా వ్యూస్ తో, నెటిజన్ల కామెంట్స్ తో హల్ చల్ చేస్తోంది.
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
This website uses cookies.