
Bride mass dance video on youtube
Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో ఎంత సందడి చేస్తున్నాయో అందరికీ తెలిసిందే.. సోషల్ మీడియా ప్రభావంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది.. తలదించుకుని సిగ్గుపడుతూ మండపంలో కూర్చునే పెళ్లికూతురు ఏకంగా మండపంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. అలాగే పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది. డ్రెస్ కోడ్ పాటిస్తూ పెళ్లి కూతురు వెనకాల కొంతమంది గ్రూప్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా కేరళ, తమిళ వెడ్డింగ్ పెళ్లి కూతరు ఎంట్రీ డ్యాన్స్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.
ఇక పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకు మండపంలోనే డ్యాన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు వధూవరులను ఫ్రెండ్స్ బలవంతంగా లాక్కొచ్చి డ్యాన్స్ చేపిస్తుండేవారు. ఇక పెళ్లి బరాత్ లో బంధువులు, మిత్రులు డ్యాన్స్ చేస్తుండే వారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కారులో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవారు. బరాత్ అయి పోయే వరకు కునుకు తీస్తుండే వారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది… వధూవరులు డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు. బరాత్ లో దుమ్ము రేపుతున్నారు.
Bride mass dance video on youtube
చుట్టూ బంధుమిత్రులు ఈలలు, గోలలు చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటే పోటీపడి మరీ డ్యాన్స్ చేస్తున్నారు. నచ్చిన పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు. ఏ పెళ్లి జరిగినా అందులో తప్పనిసరిగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ల డ్యాన్స్ లు ఉంటుంది. ప్రస్తుతం ఓ బంజారా పెళ్లి కూతురు జంట డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చుట్టూ అందరూ ఎంకరేజ్ చేస్తుండగా పెళ్లికొడుకు పెళ్లి కూతరు పోటీపడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో యూట్యూబ్ లో రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
PM Kisan-Annadata Sukhibhava : రైతుల కోసం కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.…
IDBI Bank : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ప్రభుత్వ…
Vijay Deverakonda : టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న జంటగా పేరు తెచ్చుకున్నవిజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఇటీవల…
Farmers : తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక చర్యలు చేపడుతోంది.…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చలు చూస్తుంటే సామాన్యులకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా శాసనమండలి…
Gold and Silver Rate Today 8 March 2026 : గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చి,…
Raw Onions : వేసవికాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు,…
Spinach : వేసవి కాలం మొదలైతే ఎండలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీరాన్ని అలసటకు గురిచేయడమే కాకుండా…
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
This website uses cookies.