Bride Mass Dance video Viral
Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లి కూతుళ్లు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఎక్కడ చూసినా పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తోంది. మాస్ డ్యాన్స్ వేస్తూ అదరగొడుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియోలు నెట్టింట్టో వేల కొద్ది దర్శనమిస్తున్నాయి. తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా కొత్తగా పెళ్లి కాబోయే జంట ఇదే ట్రెండ్ ఫాలోఅవుతున్నారు. ఎప్పుడో ఒవరో ఒకరు స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలాలేదు.
పెళ్లి చేసుకోబోయే జంట ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. సంగీత్.. బరాత్.. రిసెప్షన్.. ఇలా అన్ని కార్యక్రమాల్లో గ్రూప్ డ్యాన్స్.. సింగిల్ పెర్ఫామెన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయండ వెరీ కామన్ కానీ.. పెళ్లి కూతురు అందరిముందు మాస్ స్టెప్పులు వేస్తున్నారు. డీజే సాంగ్స్ తో దుమ్ములేపుతున్నారు. అమ్మాయిలు సిగ్గు బిడియం పక్కన పెట్టి పెళ్లి కొడుకు ఎదురుగానే డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. పెళ్లి చూపుల్లోనే అమ్మాయికి డ్యాన్స్ వచ్చా లేదా అని అడిగేంతలా మరిపోయింది ఈ ట్రెండ్.
Bride Mass Dance video Viral
వీడియోలు, ఫొటోలు తీసుకుంటే జ్ఞాపకాలుగా భద్ర పరుచుకుంటున్నారు.ఈ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి.ప్రస్తుతం ఓ పెళ్లి కూతురు డీజే సాంగ్స్ కి మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతోంది. పెళ్లి కొడుకు ఎదురుగా ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది. దీంతో ఈ వీడియో వైరల్ అవతోంది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ప్రశంసిస్తూ డ్యాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.