
brides mass dance video on youtube
Viral Video : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తాయి. చాలామంది ఏదో ఒక రూపంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో క్షణాల్లో వైరల్ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో అమ్మాయిల డ్యాన్స్ వీడియోలకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ట్రెండ్ అవుతుంటారు.
ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లికూతురు పెళ్లికొడుకు మ్యారేజ్ లో చేసే సందడి మామూలుగా ఉండదు. పెళ్లికూతురు అయితే మరీనూ.. మండపంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. డీజే పాటలకు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు సిగ్గుపడితే అబ్బాయిలు డ్యాన్స్ చేసేవారు. కానీ.. ఇప్పుడు అమ్మాయిలు ట్రెండ్ సెట్ చేశారు. అబ్బాయిలు సిగ్గుపడుతుంటే అమ్మాయిలు మాత్రం తగ్గేదేలా అంటూ ఊరమాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
brides mass dance video on youtube
ఎంజేజ్ మెంట్, పెళ్లి, బరాత్ ఇలా కార్యక్రమం ఏదైనా డ్యాన్స్ మాత్రం కామన్ అంటున్నారు. ఈ డ్యాన్స్ ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండటంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ లో కొత్తజంట డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పెళ్లికొడుకు పెళ్లికూతురు పోటీపడుతూ డీజే సాంగ్స్ కి మాస్ డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. చుట్టూ ఫ్రెండ్స్ బంధువులు ఎంకరేజ్ చేస్తుంటే డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
This website uses cookies.