Home » Entertainment » Dj Tillu Fame Heroine Neha Shetty Dance With Kartikeya In You Tube Video Viral
Entertainment

Neha shetty : డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి పింక్ కలర్ జాకెట్ లో అందాల మాత వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: July 26, 2023, 4:00 pm
Advertisement

Neha shetty : 2021 వ సంవత్సరంలో విడుదలైన “డీజే టిల్లు” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాధిక పాత్రలో బెంగళూరు బ్యూటీ నేహాశెట్టి అద్భుతమైన నటన కనబరిచింది. మొదటి సినిమాలోనే బోల్డ్ సీన్స్ లో చెలరేగిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ “బెదురులంక 2012”, “రూల్స్ రంజాన్” చిత్రాలలో నటిస్తోంది. కెరియర్ పరంగా మంచి జోరు మీద ఉన్న నేహాశెట్టి.. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

Advertisement

దీనిలో భాగంగా అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూ అనేక ప్రశ్నలకు సమాధానం కూడా స్వయంగా ఇస్తూ ఉంటది. ఇటీవల మొన్ననే.. ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఆ సమయంలో మీ రిటైర్మెంట్ ఎప్పుడు అని ఓ అభిమాని ప్రశ్న వేయగా అప్పుడే నేను మీకు బోర్ కొట్టేశాను అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చింది. ఈ రీతిగా యువతను ఆకట్టుకునే రీతిలో నేహాశెట్టి.. సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఉంటది.

Neha shetty dance with kartikeya

Advertisement

తాజాగా ఓ ఇంగ్లీష్ సాంగ్ కి పింక్ , ఆరెంజ్ కలర్ డ్రెస్ లో హీరో కార్తికేయతో యూట్యూబ్ లో అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. నడుము అందాలతో పాటు ఎద అందాలు హైలైట్ అయ్యేలా రొమాంటిక్ స్టెప్పులతో వీడియోలో అదరగొట్టింది. నేహాశెట్టి లేటెస్ట్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బెంగళూరు బ్యూటీ అందాలకు యూత్ విపరీతమైన కామెంట్లు అదేవిధంగా లైకులు కొడుతున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి