Home » News » Girl Dance Video Viral On Youtube
News

Viral Video : మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన అందమైన ముద్దుగుమ్మ.. వీడియో వైరల్ ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 20, 2022, 2:00 pm
Advertisement

Viral Video : అందంగా ఉండే అమ్మాయిలు ఏది చేసినా బాగుంటుంది.వాళ్లు తమ కళ్లతోనే అందరినీ కైపెక్కిస్తుంటారు. అలాంటిది వాళ్లు డ్యాన్స్ చేస్తే చూడకుండా ఉండగలమా..? చూసేందుకు రెండు క‌ళ్లు స‌రిపోవు అంటారు.. అది నిజమే. డాన్స్ చేస్తూ వాళ్లు ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌కు ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే..అందుకే అమ్మాయిల చేసే డ్యాన్స్ వీడియోలు తెగ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి.సాధార‌ణంగా అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే మక్కువ ఎక్కువ. ఎక్క‌డ చాన్స్ దొరికినా వ‌ద‌ల‌కుండా దుమ్ము లేపుతున్నారు.

Advertisement

ఈ కాలం అమ్మాయిలకు ఫోన్ చేతిలో ఉంటే చాలు. డ్యాన్స్ చేయ‌డం దానిని రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అందుకనే చాలా మంది వారు ప‌నిచేసే చోటు నుంచే ఫోన్ సాయంతో ఇన్‌స్టా రీల్స్ చేస్తుంటారు. ఒక్కసారిగా అవి వైరల్ అయ్యే సరికి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు నేటితరం అమ్మాయిలు. ఇక ట్రెండింగ్‌లో ఏదైనా వీడియో ఉంటే దానిని అస్సలు వదలరు. ఇటువంటి టాలెంట్ ఉన్న అమ్మాయిలకు కాస్త గ్లామ‌ర్ టచ్ ఇస్తే చాలు. దెబ్బకు వ్యూస్ మిలియన్లలో వస్తుంటాయి.

Girl dance video viral on youtube

Advertisement

సోష‌ల్ మీడియా వచ్చిన పాపులారిటీతో బుల్లితెర‌పై,సినిమాల్లో చాన్సులు కొట్టేసి సెల‌బ్రెటీ స్టేట‌స్ ఎంజాయ్ చేసే వారు ఈ మధ్యకాలంలో చాలా మందే ఉన్నారు. ఎక్కువ‌గా సోషల్ మీడియాలో అమ్మాయిలు చేసే మాస్ డ్యాన్స్ వీడియోలు తెగ హల్చల్ అవుతుంటాయి. తీన్‌మార్ పాటలకు స్టెప్పులు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ గ్లామర్ బ్యూటీ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. పోటీపడి ఊర‌మాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.అది చూసిన నెటిజ‌న్లు సూప‌ర్ గర్ల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి