
Bridal Mass Dance video viral on youtube
Viral Video: చాలా మంది లేడీస్ కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాకపోతే సందర్భం రాక డ్యాన్స్ చేయలేకపోతున్నారు. వాళ్లకు గానీ చాన్స్ ఇస్తే హీరోయిన్స్ కూడా ఏం పనిచేయరు వీళ్ల ముందు. పెళ్లీల్లో, ఫంక్షన్స్ లో అందరి మధ్య డ్యాన్స్ చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ కల్చర్ మరింత పెరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లిలో డ్యాన్స్ చేసే ట్రెండ్ పెరిగిపోయింది.
ఏ పెళ్లిలో చూసినా అమ్మయిలు తమ డ్యాన్స్ తో మంచి క్రేజ్ తీసుకొస్తున్నారు. వధూవరులు డ్యాన్స్ చేయడం.. చుట్టూ ఉన్నవాళ్లు వీడియోలు తీయడం.. ఎంకరేజ్ చేయడంతో మరింత రెచ్చిపోయి డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు.సాధారణంగా బంజార సాంప్రదాయాల్లో డ్యాన్స్ చేసే పద్దతి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటారు. ఇక పెళ్లిలో అయితే డ్యాన్స్ సంబరాలు మొదలుపెడతారు. అందరూ కలసి చిన్నా పెద్దా, ఆడమగ తేడాలేకుండా మంచి ఊపులో డ్యాన్స్ చేస్తుంటారు.
Ladies Mass Dance video viral on youtube
పెళ్లి తర్వత కూడా ఆరుబయట కొత్తజంటతో కలిసి ఫ్రెండ్స్, బంధువులు డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తారు. ప్రస్తుతం ఓ పెళ్లిలో పెళ్లికూతురుతో కలిసి ఓ మహిళ చేసిన డ్యాన్స్ అదరిపోయింది. ఇద్దరూ డీజే సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అలుపు సొలుపు లేకుండా మంచి జోష్లో డ్యాన్స్ తో దుమ్ము లేపారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏకంగా మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. నెటిజన్లు కామెంట్స్ తో ప్రశంసిస్తున్నారు.
Rakasa Movie Review : 'కమిటీ కుర్రోళ్లు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల Niharika konidela …
Biker Movie Review : ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించి…
Biker Rakasa Movie Premiere Shows : సినిమా రంగంలో చిన్న చిత్రాలకు ప్రీమియర్ షోలు premiere show అనేవి…
Iran Israel India : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఈ రెండు…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ గురించే చర్చ జరుగుతోంది. తన సినీ…
Modi : భారతదేశ రక్షణ రంగంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం గత…
Telangana Chicken shops : తెలంగాణ Telangana రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చికెన్ సెంటర్ల బంద్ ఎట్టకేలకు ముగిసింది.…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా చాలా సంయమనంతో వ్యవహరిస్తుంటారు. కానీ తాజాగా పల్నాడు జిల్లాలో…
How To Do Ration Card e-KYC Online : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మిడిల్…
Telangana Rythu Bharosa Latest Updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త అందించింది. అన్నదాతలకు అండగా నిలిచేందుకు…
Gold Silver Rate 2nd April 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్ మళ్లీ…
Karthika Deepam 2 April 2nd 2026 Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న 'కార్తీక…
This website uses cookies.