
monkey playing with mirror viral video
Viral Video : కోతి అంటేనే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. కోతులు చేసే చేష్టలు చూడలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వాటి అల్లరిని తట్టుకోలేం. అవి ఊళ్లలోకి వచ్చాయంటే ఇక చూసుకోండి. వాటిని ఆపడం ఎవరి తరం కాదు.అలా ఓ కోతి ఓ ఇంట్లోకి జొరబడింది. ఇంట్లో ఉన్న ఓ పెద్ద అద్దాన్ని చూసింది.
ఆ అద్దోం తన ప్రతిబింబం కనిపించింది. అయితే.. అద్దంలో ఉన్నది తనే అని తెలుసుకోలేక.. ఆ అద్దంలో ఉన్నది వేరే కోతి అనుకొని ఆ కోతిని బెదిరించబోయింది. కోతులకు అద్దాలు అంటే కొత్తే కదా. కోతి ఆ అద్దంలో చూసి చేసిన చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
monkey playing with mirror viral video
ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. కోతి చేష్టలు ఎలా ఉంటాయో అని అందరూ అంటారు కదా. ఇదిగో చూడండి. కోతికి కొబ్బరి చిప్ప కాదు.. అద్దం దొరికితే ఏం చేస్తుందో ఈ వీడియోలో చూడొచ్చు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.