Mumbai local train lo Girls Dance Video
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు చూస్తూంటాం. డైలీ వేలకొద్ది కొత్త వీడియోలు వచ్చిపడతాయి. అందులో ఫన్నీ, ఆక్సిడెంటల్, డ్యాన్స్ వంటి ఇతర వీడియోలు బోలెడన్ని ఉంటాయి. కొన్ని నవ్వుతెప్పిస్తే మరికొన్ని భయపెట్టిస్తాయి. మరికొన్ని బాధిస్తాయి.. ఎంతో మంది ఇందులో కావాలని చేసే వీడియోలు, అనుకోకుండా ఎవరో ఒకరి వీడియో తీసి పోస్ట్ చేస్తుంటారు. దీంతో కొన్ని ఫన్ క్రియేట్ చేస్తే మరికొన్ని వివాదాలకు దారితీస్తాయి.
చాలామంది ఏదో ఒక వీడియోతో రోజూ ఆకట్టుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా ఎక్కడో ఒకచోట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కొంత మంది ఆఫీస్ కి వెళ్లేదారిలో.. మరికొంతమంది వర్క్ ప్లేస్ లో కొందరు ఇంట్లో.. ఇంకొంతమంది కాలేజ్ లో.. ఇలా వాళ్లు ఉండే ప్లేస్ లోనో లేక ట్రావెల్ చేస్తూనో వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఇందులో కాస్తా స్పెషల్ గా ఉన్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. కొంతమంది సంతోషం వస్తే తట్టుకోలేరు.. ఏదో ఒకటి చేసేస్తుంటారు…
Mumbai local train lo Girls Dance Video
అంటే డ్యాన్స్ చేయడం.. సాంగ్స్ పాడటం.. సరదాగా అందరినీ నవ్వించడం వంటివి చేస్తుంటారు. మరి కొంత మంది కామెడీ చేస్తూ నవ్విస్తారు. ఇలా ప్రస్తుతం రన్నింగ్ ట్రైన్ లో ప్యాసింజర్స్ చేసిన ఫన్నీ డ్యాన్స్ వైరల్ అవుతోంది. ముంబై లోకల్ ట్రైన్ లో కొంతమంది ప్యాసింజర్స్ ఓ బాలీవుడ్ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. ఒకరి వెనకాల మరొకరు ట్రైన్ మాదిరి పట్టుకుని ఫన్ క్రియేట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.