neha sharma spotted in gym outfit with her sister
Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా “చిరుత”. 2007వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. నేహా శర్మ తెలుగుతోపాటు హిందీ సినిమా చేయడం జరిగింది. తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేయడం జరిగింది. నేహా శర్మ సినిమా రంగంలో రాకముందు మోడలింగ్ రంగంలో రాణించింది.
ఇదిలా ఉంటే తాజాగా చెల్లెలు అయిషాశర్మతో నేహా శర్మ.. ముంబైలో జిమ్ కి రావటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు నేహా శర్మ అందాలను కెమెరాలలో బంధించి వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోలో నేహా శర్మ టాప్ అందాలు… నడుము ఇంకా లోయర్ చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో నేహ శర్మ తన చెల్లెలితో కలిసి ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
neha sharma spotted in gym outfit with her sister
వీడియోలో నేహా శర్మ.. బ్యాగ్ తగిలించుకుని.. హాట్ హాట్ అందాలతో బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేహా శర్మ టాప్ అందాలకి కుర్ర కారు భారీ ఎత్తున లైకులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం హిందీ సినిమా రంగంలో నేహా శర్మ.. రాణిస్తూ ఉంది. ఈ క్రమంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ కెరియర్ విజయవంతంగా రాణిస్తుంది.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.