old man and girl dance video viral
Viral Video : సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. తమ టాలెంట్ ని నిరూపించుకుంటూ ఆందరికీ చేరువైతున్నారు. ఇక నెట్టింట్లో డ్యాన్స్ వీడియోలకు కొదువేలేదు. డైలీ కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తుంటాయి. అమ్మాయిలకు డ్యాన్స్ పై ఉన్న పిచ్చితో కొత్తగా ట్రై చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చిన్నపాటి సెలబ్రెటీ స్టేటస్ ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది బుల్లితెరపై, సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి పాపులర్ అవుతున్నారు.
ట్రెండింగ్ సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ అదరగొడతున్నారు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, కామెడీ, స్పూప్ వీడియోలతో ఆకట్టుకుంటున్నారు.అంతేకాకుండా డ్యాన్స్ కి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. ఎంతో మంది ఆంటీలు, అంకుల్స్, బామ్మలు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. కుర్ర ఎనర్జీకి ఏమాత్రం తీసిపోకుండా దుమ్ము లేపుతున్నారు. వాళ్ల ఎనర్జీ లెవల్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
old man and girl dance video viral
ప్రస్తుతం ఓ పెద్దాయన ఓ అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ హిందీ పాటకి అమ్మాయితో కలసి మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నాడు. కళ్లజోడు పెట్టుకుని ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము లేపుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఏ మాత్రం తగ్గకుండా పెద్దాయనతో కలిసి డ్యాన్స్ చేసింది. పెద్దాయన కూడా అమ్మాయితో కలిసి ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు.
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
This website uses cookies.