Rakul Preet Singh on Shriya Saran And Shalini Pandey Visuals At Hall Of Fame Awards 2023
Fame Awards 2023 : ‘ హలో ‘ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ ఈవెంట్లో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా ఈ ఈవెంట్లో రకుల్ ప్రీత్ సింగ్, శ్రియాసరన్, శాలిని పాండే, మధుబాల ఫోటోలకు లుక్ ఇచ్చారు. ఈ ఫోటోలలో నలుగురు భామలు హాట్ హాట్ గా అందాలు ఆరబోశారు. రెడ్ ట్రెండీ డ్రస్సులో రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలు కనిపించేలా బ్యూటిఫుల్ లుక్ ఇచ్చారు. ఇక వయసు 40 ఏళ్లు దాటినా కూడా శ్రియాసరన్ ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పటికన్నా ఇప్పుడు మరింత ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంటున్నారు.
ఇక ఈవెంట్లో శ్రియ శరన్ ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్యాక్ చూపిస్తూ బ్లాక్ డ్రెస్సులు మైండ్ బ్లాక్ చేశారు. ఇక అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే కూడా ఏమాత్రం తగ్గలేదు. ఓపెన్ టాప్ అందాలతో మెస్మరైజ్ చేశారు. బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక సీనియర్ హీరోయిన్ మధుబాల కూడా ఒకింత హాట్ గానే కనిపించారు. బ్లాక్ డ్రెస్ లో ట్రెండీ క్యాజువల్స్ తో ఆమె కూడా మెస్మరైజ్ చేశారు. ఇక ఈ నలుగురు భామలను ఒకే ఫ్రేమ్ లో చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ ఈవెంట్ లో ఈ నలుగురు భామలు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ ప్రత్యేకత ఏంటంటే వివిధ రంగాలలో కృషి చేసిన వారిని గుర్తించి వారికి అవార్డును అందజేస్తారు. ఈ ఈవెంట్ కి ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు సైతం పాల్గొంటారు. ఈ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా హీరోయిన్స్ తమ అందచందాలతో సందడి చేస్తారు. ఇక తాజాగా జరిగిన ఈవెంట్లో రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ శరన్, శాలిని పాండే, మధుబాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెడ్ మ్యాట్ ఫై వాక్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.