
viral video duck is attacking on A women
VIRAL VIDEO.. ఈ మధ్య నెట్టింట్లో కొన్ని జంతువుల వీడియోలు ఎంతలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అవి మనం ఊహించన దానికంటే చాలా భిన్నంగా ఉంటున్నాయి. అసలు నిజంగా ఇలా జరుగుతాయా అనేంతలా షాక్ కు గురి చేస్తున్నాయి ఈ వీడియోలు. కాగా ఇలాంటి వీడియోలకు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ కోడి గాల్లో ఎగురుతున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
అయితే ఇప్పుడు ఓ బాతుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే అదేదో ఘనకార్యం చేసింది అనుకోకండి. ఒక అమ్మాయి మీద దాడి చేసింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజమండి బాబు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. కాగా ఆమెను ఓ బాతు వెనాకాలే ఎగురు కుంటూ వచ్చి దాడి చేయడం మనం చూడొచ్చు.
viral video duck is attacking on A women
ఇంతలోనే ఓ కారు ఆమెకు ఎదరుగా వచ్చి ఆగుతుంది. ఆ అమ్మాయి బాతు నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది వెంబడిస్తూ దాడి చేస్తుంది. చివరకు ఆమె ఎదరుగా ఉన్న కారులోకి ఎక్కినా అది కూడా కారులోకి దూరి దాడి చేస్తుంది. చివరగా ఆమె కోపంగా దాన్ని రోడ్డు మీదకు నెట్టేసి డోర్ వేసుకుంటుంది. ఆమె ఆ బాతును ఏమందో తెలియదు గానీ.. అది మాత్రం పగబట్టినట్టే అటాక్ చేస్తోంది.
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో…
CM Vijay Trisha : తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ…
Eluru : నమ్మకమే పెట్టుబడిగా, భక్తిని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను వంచించే వారు సమాజంలో పెరిగిపోతున్నారు. పశ్చిమ గోదావరి…
Neem Water Bath Benefits : వేపలో వేల ఏళ్లుగా గుర్తించబడిన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ…
Sweating : చెమట పట్టడం అనేది శరీరంలో జరిగే ఒక అత్యంత సంక్లిష్టమైన జీవక్రియ. దీనిని శాస్త్రీయ పరిభాషలో 'థర్మోరెగ్యులేషన్'…
Coffee : చాలామంది ఉదయం కళ్లు తెరవగానే బెడ్ కాఫీ కోసం వెతుకుతుంటారు. అల్పాహారం కంటే ముందే ఖాళీ కడుపుతో…
Mother : లోకంలో ఏ బంధమైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తుందేమో కానీ, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ నిస్వార్థంగానే…
Teacher : చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా, వ్యక్తిగతంగా కొంతమంది…
CM Vijay : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది.…
BJP Telangana : భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఎన్నికల మూడ్‌లోనే ఉంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ పార్టీ…
Cucumber Face Packs : కీరదోస కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఒక వరప్రసాదం. ఇందులో విటమిన్…
This website uses cookies.