Categories: Newsvideos

Viral Video : పీలింగ్స్ సాంగ్ కి స్టూడెంట్స్ తో లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు.. వైరల్ వీడియో !

Advertisement
Advertisement

Viral Video : పుష్ప్ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఈ క్రేజ్ తోనే సినిమా 1600 కోట్ల దాకా వసూళ్లు సాధించి ఇంకా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా రన్ అవుతుంది. ఈ సినిమా లో దేవి శ్రీ ఇచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా పీలింగ్స్ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

Viral Video : పీలింగ్స్ సాంగ్ కి స్టూడెంట్స్ తో లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు.. వైరల్ వీడియో !

Viral Video పుష్ప 2 పాన్ ఇండియా హిట్..

పుష్ప 2 సినిమాలో పీలింగ్ సాంగ్ కి కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు వేసింది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీలింగ్స్ అంటూ సాంగ్ మొదలవగానే స్టూడెంట్స్ తో కలిసి లేడీ ప్రొఫెసర్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.

Advertisement

కొచిలోని ఒక కాలేజ్ లో ఇది జరగ్గా ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈ వీడియో వరైల్ అవుతుంది. పుష్ప 2 పాన్ ఇండియా హిట్ అనడానికి ఎన్నో రీజన్స్ ఉండగా సాంగ్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పడానికి ఇది బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. Viral Video Lady Professor Dance with Students Pushpa 2 Peelings Song

Advertisement

Recent Posts

Loan : రుణగ్రహీత మరణిస్తే లోన్ ఏమవుతుంది? బ్యాంక్ ఆ లోన్‌ను ఎలా రిక‌వ‌రి చేస్తుంది, నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి..!

Loan  : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…

18 mins ago

Balakrishna Jr NTR : ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయ్.. డాకు మహారాజ్ కోసం ఎన్టీఆర్ గెస్ట్..?

Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…

1 hour ago

Rohit Sharma : నా మోకాలు బాగానే ఉంది.. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు : రోహిత్ శ‌ర్మ

Rohit Sharma : మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భార‌త ఆట‌గాళ్లు…

2 hours ago

Womens : మహిళలకు ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుందా… అయితే తస్మాత్ జాగ్రత్త… ఈ వ్యాధి ఉండవచ్చు…?

Womens  : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…

3 hours ago

Pan Card : PAN 2.0 ఉప‌యోగాలు.. QR కోడ్ మిమ్మల్ని మోసం నుండి ఎలా కాపాడుతుందో తెలుసా.?

Pan Card : గుర్తింపుకు ప్రాథమిక రుజువుగా పనిచేసే ఆధార్ కార్డ్ మాదిరిగానే బహుళ వ్యాపారం మరియు పన్ను అవసరాలకు…

4 hours ago

Left Side Sleep : పడుకునే సమయంలో ఎడమవైపు మాత్రమే నిద్రిస్తే…. ఏం జరుగుతుందో తెలుసా…?

Left Side Sleep : కొందరు ఎక్కువ పడుకునే సమయంలో ఒక రకమైన భంగిమలో నిద్రిస్తుంటారు. కానీ నిజానికి నిద్రించే…

5 hours ago

Allu Arjun : మ‌ళ్లీ చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్.. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ సంధ్య థియేటర్‌కు..!

Allu Arjun : డిసెంబర్ 4న సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో విచార‌ణ నిమిత్తం సినీ నటుడు…

6 hours ago

Tollywood : తెలుగు పరిశ్రమ ఏపీకి వెళ్తుందా..? .. పవన్ కళ్యాణ్ మాట‌లు నిజ‌మ‌వుతాయా..?

Tollywood  : ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలుగు పరిశ్రమ ఒక్క రాష్ట్రమే కానీ తెలంగాణా సెపరేట్ స్టేట్ అయ్యాక…

7 hours ago

This website uses cookies.