
Newly married couple video viral in social media
Viral Video : ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి. మరి కొన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. కాగా, ఈ ఫన్నీ వీడియో చూసి మీరు నవ్వు ఆపుకోకుండా ఉండలేరనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియోలో వధువును పక్కనబెట్టుకుని వరుడు ఏం చేస్తున్నాడంటే..సాధారణంగా నూతన వధువరులకు సంబంధించిన వీడియోలు బోలెడన్ని నెట్టింట హల్ చల్ చేశాయి. అందులో చాలా వరకు న్యూలీ మ్యారేజ్ సందర్భంగా డ్యాన్స్ చేసిన వీడియోలు మెజారిటీ అని చెప్పొచ్చు. కాగా, ఈ వీడియో ఆ కోవకు చెందినది కాదండోయ్..
ఇందులో వరుడు చేసిన సరదా పని చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. సదరు పని ద్వారా వరుడు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వింత మనిషి అని అందరూ అనుకుంటున్నారు. వైరల్ వీడియో వివరాల్లోకెళితే..వీడియోలో వరుడు పెళ్లి తర్వాత స్టేజీ మీదకు వచ్చేశాడు. అందరూ ఫొటోల కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సందర్భంలో వధువుతో ముచ్చటిస్తూ ఫొటోలకు ఫోజులివ్వాల్సిన వరుడు ఎంచక్కా హాయిగా వధువును పక్కనపెట్టేశాడు. రసగుల్లాలను టకాటక్ తెగ లాగించేశాడు. ఇదంతా పక్కనున్న వాళ్లు వీడియో రికార్డు చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. అలా మొహమాటానికి అయినా వధువును తింటావా అని అడగకుండానే తను మాత్రం ధనాధన్ రసగుల్లాలను లాగించేశాడు. ఆ టైంలో వధువు పక్కన కూర్చొని వరుడి వైపు అస్సలు చూడకుండా ముఖం తిప్పేసుకుంది. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Newly married couple video viral in social media
ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. వరుడు లడ్డులాంటి పెళ్లాం పక్కన ఉంటే ఆమెను పట్టించుకోకుండా తన పని తాను కానించేస్తున్నానడి నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా వీడియో చూసిన నెటిజన్లు అందరూ వెరీ ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. వీడో వింత వరుడు అని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
This website uses cookies.