Viral Video on Groom funny conversation with bride
Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ప్రతిరోజూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో సమాజానికి మెసేజ్ ఇచ్చే వీడియోలే కాకుండా ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ రోజుల్లోప్రతి ఒక్కరూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. లైక్స్, షేర్స్ అధికంగా రావడంతో వీరంతా జీవితంలో ఏదో సాధించినట్టు ఫీలైపోతుంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో వరుడు చేసిన పొరపాటు అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేలా చేసింది. వరుడు ఇలా చేస్తాడని బహుశా కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఈ వీడియో చూసిన వారంతా నవ్వు ఆపుకోకుండా ఉండటం చాలా కష్టం. మీరు వీడియోను ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆగదు. వధువు, వరుడు వరమాల వేసింది. ఇప్పుడు వరుడు కూడా జయమాలను వధువు మెడలో వేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఏం జరిగిందంటే నిజానికి, వరుడు వధువు మెడలో దండ వేయగానే అది ఆమె నుదిటిపై వేలాడింది.
Viral Video on Groom funny conversation with bride
ఈ సీన్ చూసి ఎవరైనా నవ్వుకోవచ్చు. ఆశ్చర్యకరంగా, వరుడు మళ్లీ ప్రయత్నించినప్పుడు. వరమాల ఆమె మెడలో పడకుండానే నుదిటికి తగిలి నేరుగా నేల మీద పడింది. ఆ తర్వాత వీడియోలో ఏం జరిగిందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.ఈ వీడియో ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీ అప్‌లోడ్ అయ్యింది. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు ఎంతలా వైరల్ అయ్యిందంటే ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షణలు లభించగా.. లక్షకు పైగా మంది లైక్స్ చేశారు. చాలా మంది షేర్ కూడా చేసినట్టు తెలుస్తోంది.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.